రెయిన్బో ఆస్పత్రి గిన్నిస్ రికార్డు
హైదరాబాద్ నగరంలో ఉన్న చిన్న పిల్లల ఆస్పత్రి రెయిన్బో గిన్నిస్ రికార్డు సాధించింది. 445 మంది నెలలు నిండకుండా పుట్టిన శిశువులను ఆ ఆసుపత్రి వైద్యులు కాపాడారు. గురువారం 'ప్రపంచ ప్రీ మెచ్యూరిటీ డే'కావడంతో ఆసుపత్రి నిర్వాహకులు బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్‌కు ఆ 445 మంది చిన్నారులను రప్పించారు. అంతమంది ప్రీ మెచ్యూర్డ్ పిల్లలు ఒక్క చోట చేరడం ప్రపంచ రికార్డు. ఈ కార్యక్రమానికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు కూడా హాజరయ్యారు. మంత్రి కేటీఆర్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
More From
-
మూసీ తీరాన మహత్తరం -
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications