కేసీఆర్‌పై టిడిపి ఎంపీ తీవ్ర వ్యాఖ్య, కొట్టేసిన డబ్బే.. జగన్‌పై దేవినేని
రాజమహేంద్రవరం: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణను ప్రత్యేక దేశంగా భావిస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఎంపీ రవీంద్ర బాబు శుక్రవారం నాడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల పైన కేసీఆర్ ఇంకా విషం చిమ్మటం దుర్మార్గమన్నారు.
హైకోర్టు వివాదం పైన ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేసీఆర్ అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుతూ... రాష్ట్రంలో క్రాప్ హాలీడే అనేది రాజకీయ కుట్ర మాత్రమేనని ఆయన భగ్గుమన్నారు.

రైతుల్లో అలాంటి అభిప్రాయం లేదని చెప్పారు. కోనసీమకు రైల్వే కనెక్టివిటీ ప్రారంభ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానిస్తామని ఆయన చెప్పారు.
బాబుతో కలిసి కూర్చో: కేసీఆర్‌కు రాజప్ప, ఈడీ ఆటాచ్‌పై జగన్‌కు చురకకొట్టేసిన డబ్బు జఫ్తు: దేవినేని
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ప్రజల నుంచి కొట్టేసిన డబ్బును ఈడీ జఫ్తు చేసిందని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు వేరుగా అన్నారు. ఇప్పటికైనా తన పైన సీబీఐ విచారణను జగన్ ఒప్పుకోవాలన్నారు. ఈడీ ఇన్ని కోట్ల జగన్ ఆస్తులను జఫ్తు చేసిందని, ఇప్పుడు ఆయన ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications