రైలు ప్రమాదంపై చిన్నారులు, కవిత ఓదార్పు (పిక్చర్స్)
హైదరాబాద్: తాము బస్సులో ఉండగా.. రైల్వే లైను వచ్చిందని, డ్రైవర్ ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టుకొని మాట్లాడుతున్నాడని, రైలు వస్తుండటం చూసిన తాము గట్టిగా అరిచి చెప్పామని, ఇంతలో రైలు వచ్చి బస్సును ఢీకొట్టిందని మాసాయిపేట వద్ద రైలు ప్రమాదంలో గాయపడి కోలుకుంటునన విద్యార్థులు చెప్పారు. ఆరోగ్యం మెరుగుపడిన కొందరిని శనివారం జనరల్ వార్డులోకి మార్చారు. అందులో రుచిత, సాత్విక్, మహిపాల్‌లు తడబడుతూ ఏం జరిగిందో చెప్పారు.
కాగా, ఆదివారం యశోదా ఆసుపత్రి నుండి పిల్లల ఆరోగ్యం విషయమై బులెటిన్ విడుదలైంది. నలుగురు చిన్నారుల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు చెప్పారు.
8 మందిని జనరల్ వార్డుకు తరలించినట్లు చెప్పారు. మరో ఐదుగురిని పరిశీలనలో ఉంచామన్నారు. సోమవారం ఇద్దరు లేదా ముగ్గురిని డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు. ప్రస్తుతం ఎవరికీ శస్త్ర చికిత్స అవసరం లేదన్నారు.

సాత్విక
మాసాయిపేట వద్ద జరిగిన రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆరేళ్ల చిన్నారి సాత్విక యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దృశ్యం. ఆరోగ్యం కాస్త కుదుటపడటంతో జనరల్ వార్డుకు మార్చారు.

దర్శన్
మాసాయిపేట వద్ద జరిగిన రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆరేళ్ల చిన్నారి దర్శన్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దృశ్యం.

వైద్యులు
మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద జరిగిన రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి యశోదా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న దృశ్యం.

వైద్యం
మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద జరిగిన రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి యశోదా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న దృశ్యం.

కరుణాకర్
మాసాయిపేట వద్ద జరిగిన రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తొమ్మిదేళ్ల కరుణాకర్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దృశ్యం.

మహిపాల్ రెడ్డి
మాసాయిపేట వద్ద జరిగిన రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఐదేళ్ల మహిపాల్ రెడ్డి యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దృశ్యం.

నబీరా
మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద జరిగిన రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆరేళ్ల నబీరా యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దృశ్యం.

రుచిత
మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద జరిగిన రైలు ప్రమాదంలో గాయపడిన ఐదేళ్ల రుచిత యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దృశ్యం.

సద్బావన్ దాస్
మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద జరిగిన రైలు ప్రమాదంలో గాయపడిన ఐదేళ్ల సద్బావన్ దాస్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దృశ్యం.

సాయిరాం
మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద జరిగిన రైలు ప్రమాదంలో గాయపడిన ఆరేళ్ల సాయిరాం యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దృశ్యం.

కవిత
మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద జరిగిన రైలు ప్రమాదంలో గాయపడి యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల కుటుంబాలను పరామర్శిస్తున్న ఎంపీ కవిత.

కవిత
మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద జరిగిన రైలు ప్రమాదంలో గాయపడి యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల కుటుంబాలను పరామర్శిస్తున్న ఎంపీ కవిత.

సునితా లక్ష్మా రెడ్డి
మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద జరిగిన రైలు ప్రమాదంలో గాయపడి యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల కుటుంబాలను పరామర్శిస్తున్న మాజీ మంత్రి సునితా లక్ష్మా రెడ్డి.

నారాయణ
మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద జరిగిన రైలు ప్రమాదంలో గాయపడి యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల కుటుంబాలను పరామర్శిస్తున్న సీపీఐ నేత నారాయణ.

కవిత
మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద జరిగిన రైలు ప్రమాదంలో గాయపడి యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల కుటుంబాలను పరామర్శిస్తున్న ఎంపీ కవిత.

కవిత
మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద జరిగిన రైలు ప్రమాదంలో గాయపడి యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల కుటుంబాలను పరామర్శిస్తున్న ఎంపీ కవిత.

కవిత
మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద జరిగిన రైలు ప్రమాదంలో గాయపడి యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల కుటుంబాలను పరామర్శిస్తున్న ఎంపీ కవిత.

కవిత
మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద జరిగిన రైలు ప్రమాదంలో గాయపడి యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల కుటుంబాలను పరామర్శిస్తున్న ఎంపీ కవిత.

కవిత
మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద జరిగిన రైలు ప్రమాదంలో గాయపడి యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల కుటుంబాలను పరామర్శిస్తున్న ఎంపీ కవిత.

దత్తాత్రేయ
మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద జరిగిన రైలు ప్రమాదంలో గాయపడి యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల కుటుంబాలను పరామర్శిస్తున్న ఎంపీ బండారు దత్తాత్రేయ

దత్తాత్రేయ
మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద జరిగిన రైలు ప్రమాదంలో గాయపడి యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల కుటుంబాలను పరామర్శిస్తున్న ఎంపీ బండారు దత్తాత్రేయ
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం

Click it and Unblock the Notifications