షర్మిల వల్లే: తెలంగాణలో దుమ్మురేపిన జగన్(పిక్చర్స్)

ఖమ్మం: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రచారానికి తెలంగాణ ప్రాంతంలోను ఆదరణ లభిస్తోంది. శనివారం ఆయన ఖమ్మం జిల్లాలో పర్యటించారు.

ఆయన ప్రచారానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రపంచ దేశాల ముందు మన దేశం తలదించుకునేలా కాంగ్రెస్ పార్టీ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ నీచ రాజకీయాలు చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. ఎన్నికల్లో విశ్వసనీయత, నీతి నిజాయితీ ఒకవైపు, కుళ్లూ కుతంత్రాలు, నీచ రాజకీయాలు మరోవైపు నిలిచాయన్నారు. ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలని కోరారు.

 వైయస్ జగన్

వైయస్ జగన్

కుల, మత రాజకీయాలకు అతీతంగా వైయస్ రాజశేఖర రెడ్డి ప్రతి పేదవాడి గురించి ఆలోచించి సంక్షేమ, అభివృద్ధి పథకాలు చేపట్టడం వల్లనే అందరి గుండెల్లో సుస్థిర స్థానం సాధించారన్నారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

రాష్ట్రంలో రాజకీయాలు దిగజారిపోయాయని, ఓట్ల కోసం, సీట్ల కోసం గడ్డి తింటున్నారని ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలపై ఆయన ధ్వజమెత్తారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

ఎన్నికల్లో లబ్ధి కోసం మాత్రమే రాష్ట్రాన్ని విడగొట్టారన్నారు. సీమాంధ్రకు తాను ముఖ్యమంత్రిని కావటం ఖాయమని, తెలంగాణను కూడా ఎట్టి పరిస్థితుల్లో మరిచిపోనని హామీ ఇచ్చారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

షర్మిల యాత్రతో తెలంగాణలో పార్టీ బలపడిందన్నారు. ఖమ్మం జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యంత బలంగా ఉందని, తమ విజయావకాశాలను జీర్ణించుకోలేక కొందరు ఆరోపణలు గుప్పిస్తున్నారని దుయ్యబట్టారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

సిపిఎం మద్దతుతో తెలంగాణ రాష్ట్రంలో పోటీలో ఉన్నామని, తమ విజయం ఖాయమని వైయస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రచారంలో ధీమా వ్యక్తపర్చారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రచారానికి తెలంగాణ ప్రాంతంలోను ఆదరణ లభిస్తోంది. శనివారం ఆయన ఖమ్మం జిల్లాలో పర్యటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+