అంతా టిడిపి నేతల వల్లే: జగన్ పరామర్శ, వెంట తిరుపతి ఎంపీ
చిత్తూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం నాడు ఏర్పేడు ప్రమాద బాధితులను పరామర్శించారు. ఆదివారం ఉదయం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న జగన్‌కు కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.
రేణిగుంట నుంచి జగన్ మునగలపాలెం చేరుకున్నారు. అక్కడ 13 మంది మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఇసుక మాఫియా వల్లే తమ వారు చనిపోయారని ఏర్పేడు ప్రమాద బాధితులు జగన్ ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు.
జరిగిన దానికి అంతా తెలుగుదేశం పార్టీ నేతలే కారణమని జగన్ వద్ద వారు మొరపెట్టుకున్నారు. మృతుల కుటుంబాలను జగన్ పరామర్శించి ఓదార్చారు. బాధితులకు అండాగా ఉంటామని ఓదార్చారు.

మునగాలపాలెం నుంచి జగన్ ముసిలిపేడు, రావిళ్లవారిపల్లె అరుంధతి వాడ ప్రాంతాలకు వెళ్తారు. మార్గమధ్యలో స్వర్ణముఖి నదిలో ఇసుక గుంతలను పరీశిలించనున్నారు.
కాగా, ఇసుక అక్రమ దందాను ఆపివేయాలని డిమాండ్ చేస్తూ ఏర్పేడు పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా చేస్తున్న గ్రామస్తుల పైకి ఓ లారీ అధుపు తప్పి దూసుకెళ్లడంతో 17 మందిమృతి చెందగా, పలువురు గాయపడ్డ విషయం తెలిసిందే.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!!












Click it and Unblock the Notifications