ఆర్టీసీ బస్సు ఢీ...ముగ్గురు మృతి
చిత్తూరు జిల్లాలో ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢికొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. ప్రమాదం జరిగిన సంఘటనలో ఒకరు మృతి చెందగా... మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు.

ఈ సంఘటన ఆదివారం సాయంత్రం జిల్లాలోని పంజాని మండలం కోగిలేరు వద్ద జరిగింది.. అయితే మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటన సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన చేరుకుని బాధితులను ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications