8 తెలంగాణ వర్సిటీలకు ఇంఛార్జ్ వీసీలు.. ఐఏఎస్ అధికారులకు పగ్గాలు
హైదరాబాద్ : తెలంగాణలోని పలు యూనివర్సిటీల వైస్ ఛాన్స్లర్ల పదవీకాలం బుధవారం నాటితో ముగిసింది. ఎనిమిది యూనివర్సిటీలకు చెందిన వీసీలు పదవీ విరమణ చేయడంతో కొత్తగా పలువురు ఐఎఎస్ అధికారులను ఇంఛార్జులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇంఛార్జ్ వీసీల వివరాలు ఈవిధంగా ఉన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ - అరవింద్ కుమార్, జేఎన్టీయూహెచ్ - జయేశ్ రంజన్, పొట్టిశ్రీరాములు యూనివర్సిటీ - వి.అనిల్ కుమార్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం - సి. పార్థసారథి, తెలంగాణ యూనివర్సిటీ - వి.అనిల్ కుమార్, కాకతీయ యూనివర్సిటీ - డాక్టర్ బి.జనార్దన్ రెడ్డి, మహాత్మాగాంధీ యూనివర్సిటీ - అరవింద్ కుమార్, పాలమూరు యూనివర్సిటీ - రాహుల్ బొజ్జాను నియమించారు.

నాలుగు యూనివర్సిటీలకు ఒక్కొక్క ఐఏఎస్ అధికారిని నియమించగా.. మరో నాలుగు యూనివర్సిటీలకు రెండు చొప్పున ఇద్దరు అధికారులకు కేటాయించారు. అందులో వి.అనిల్ కుమార్కు తెలంగాణ యూనివర్సిటీతో పాటు పొట్టి శ్రీరాములు వర్సిటీ కూడా అప్పగించారు. అలాగే అరవింద్ కుమార్కు ఉస్మానియా యూనివర్సిటీతో పాటు మహాత్మాగాంధీ వర్సిటీ బాధ్యతలు ఇచ్చారు. కొత్త వైస్ ఛాన్స్లర్ల నియామకం జరిగేంత వరకు వీరు ఇంఛార్జ్ వీసీలుగా కొనసాగుతారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications