ముగ్గురు జైషే మహమ్మద్ ఉగ్రవాదుల హతం, పుల్వామాలో ఇంటర్నెట్ నిలిపివేత...
జమ్ముకశ్మీర్ పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు కార్డన్ సెర్చ్ నిర్వహించాయి. కంగన్ ప్రాంతానికి భారత సైన్యం 55 రైఫిల్స్, 183 బెటాలియన్ సీఆర్పీఎఫ్ జవాన్లతో కలిసి పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే భద్రతా సిబ్బందిని చూసిన.. ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. దీంతో పోలీసులు కూడా ఫైర్ స్టార్ట్ చేశారు.

Recommended Video
భారత్ చేతిలో హతమైన పాక్ ఉగ్రవాదులు!
భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు జైషే మహ్మద్‌కు చెందిన ఉగ్రవాదులు చనిపోయారు. మృతిచెందిన ఉగ్రవాదులను నిర్దారిస్తున్నామని పోలీసులు తెలిపారు. ముందుజాగ్రత్త చర్యగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఉగ్రవాదుల మృతితో కశ్మీర్ లోయలో అశాంతి సృష్టించేందుకు అల్లరిమూకలు ప్రయత్నిస్తారని భావించి చర్యలు తీసుకున్నారు. మరోవైపు జమ్ముకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన కూడా ఆడపా దడపా కాల్పులు జరుగుతూనే ఉన్నాయి.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications