మరదలితో మస్త్ మజా, అక్కడే తేడా కొట్టింది, అన్నీ తెలిసినా వీడు మాత్రం మారలేదు, భార్యా మారింది !

బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న వ్యక్తికి వివాహం జరిగి ఏడాది కూడా కాలేదు భార్యతో చక్కగా కాపురం చేస్తున్న భర్త కామంతో రగిలిపోయాడు. భార్య చెల్లెలు మైనర్ అని తెలిసినా ఆమె మీద కన్ను వేసి ఆమెతో రొమాన్స్ చేశాడు స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తానని చెప్పి మరదలిని పిలుచుకుని వెలుతున్న బావ ఆమెను ఏం చేశాడు అని తెలుసుకున్న కుటుంబ సభ్యులు హడిపోయారు.

తమిళనాడులోని ధర్మపురి జిల్లాలోని పాపారెడ్డిపట్టికి చెందిన అనస్త్రాజ్ (27) ఓ ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. తమిళనాడులోని సేలం జిల్లా ఒమలూరు ప్రాంతానికి చెందిన మహిళకు, అనస్త్రాజ్ కు ఆరు నెలల క్రితమే వివాహం జరిగింది. బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న అనస్త్రాజ్ అతని భార్యతో సంతోషంగానే కాపురం చేస్తున్నారు. ప్రతిరోజు బ్యాంకులో ఉద్యోగం చెయ్యడానికి వెలుతున్న అనస్త్రాజ్ సాయంత్రం ఇంటికి వెళ్లి అతని భార్యతో హ్యాపీగా ఉంటున్నాడు.

A bank employee who romanced his wifes sister and got a minor girl pregnant was arrested in Tamil Nadu.

అనస్త్రాజ్ భార్య నిరుపేద కావడంతో ఆమె బలహీనతను అతను అలసుగా తీసుకున్నాడు. అనస్ట్రాజ్ భార్య నాలుగు నెలల గర్భిణి. అనస్ట్రాజ్ భార్యకు ఒక చెల్లెలు ఉంది. అనస్త్రాజ్ మరదలు మైనర్ అమ్మాయి. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మైనర్ అమ్మాయి ఇంటిలో అలసిపోతూ స్కూల్ కు వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోతున్నది. బాలిక ఆరోగ్యం రోజురోజుకూ క్షీణించడంతో తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు

బాలికకు వైద్యపరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె రెండు నెలల గర్భిణి అని చెప్పడంతో ఆమె కుటుంబ సభ్యులు హడలిపోయారు. ఏం జరిగింది అంటూ తల్లిదండ్రులు ఆ మైనర్ బాలికను నిలదీశారు. తన అక్క మొగుడు తన మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, బావ అనస్త్రాజ్ ఇలా చేశాడని ఆ అమ్మాయి ఏడుస్తూ కుటుంబ సభ్యులకు చెప్పింది. ఈ విషయం విని షాక్‌కు గురైన బాలిక తల్లిదండ్రులు సేలం జిల్లాలోని ఓమలూరు మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

A bank employee who romanced his wifes sister and got a minor girl pregnant was arrested in Tamil Nadu.

బాలిక గర్భం దాల్చడానికి కారణం ఎవరు అని పోలీసులు విచారణ చేపట్టారు. బాలికతో ఆమె బావ అనస్త్రాజ్ చాలా సన్నిహితంగా మెలిగాడని, ఒంటరిగా తీసుకెళ్లి బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, దీంతో బాలిక గర్భం దాల్చిందని, అయితే బాలిక ఈ విషయాన్ని తన ఇంట్లో దాచిపెట్టిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. బాలిక కొన్ని రోజుల క్రితం అనారోగ్యానికి గురికావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

అంతేకాకుండా అనస్త్రాజ్ అతని మరదలిని ఓమలూరు సమీపంలోని దివట్టిపట్టిలోని లోకూర్ ఫారెస్ట్‌లోకి బాలికను తీసుకెళ్లి ఆమె మీద అత్యాచారం చేశాడని, పాఠశాలకు తీసుకెళుతుండగా బాలికపై లైంగిక దాడి చేసేవాడని పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది. అనంతరం తల్లిదండ్రుల ఫిర్యాదు చెయ్యకూడదని, అలా చేస్తే మీ అక్కను వదిలేస్తానని బ్యాంకు ఉద్యోగి అనస్త్రాజ్ అతని మైనర్ మరదలిని బెదిరించాడని పోలీసులు అన్నారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు అనస్త్రాజ్‌ను అరెస్టు చేసి జైలుకు తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+