డిల్లీ కాలేజ్ అమ్మాయితో స్నేహం, అమ్మాయి తల్లి మ్యాటర్ తెలుసుకుని ఏం చేశాడంటే?

చెన్నై/పుదుచ్చేరి: 19 ఏళ్ల కాలేజీ (college) విద్యార్థి ఇన్‌స్టాగ్రామ్‌లో (social media) నిరంతరం అసభ్యకరమైన సందేశాలు పంపుతున్న నిందితుడు ఆ అమ్మాయి ఓపికతో చెలగాటం ఆడాడు. చాలా కాలం పాటు మౌనంగా ఉన్న ఆ అమ్మాయి మంచితనాన్ని అతను చేతగాని తనంగా బావించాడు. అయితే మెసేజ్ ల (instagram) ఎక్కువ కావడంతో దాని యవ్వారం ఎక్కడికంటే అక్కడికి దారి తియ్యడంతో మనోడు ఇప్పుడు పరుగుతీశాడు.

పుదుచ్చేరిలోని ఓ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న 19 ఏళ్ల విద్యార్థిని (college)సెల్‌ఫోన్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ను ఉపయోగిస్తోంది. గత కొన్ని రోజులుగా కాలేజ్ అమ్మాయికి కొత్త ఇన్‌స్టాగ్రామ్ (instagram) ఐడి నుండి కొన్ని మెసేజ్‌లు వస్తున్నాయి. ఎవరో తెలియక ఆ అమ్మాయి అవతలి వ్యక్తితో మాట్లాడడం ప్రారంభించింది. ఆ తర్వాత ఆ రహస్య వ్యక్తి మెసేజ్‌లకు రిప్లై ఇవ్వడం ప్రారంభించాడు.

A social media friend is blackmailing and torturing a degree college girl in Puducherry

ఇన్‌స్టాగ్రామ్‌లో కాలేజ్ (college)అమ్మాయి, ఆ యువకుడు చాలాకాలంగా మాట్లాడుకుంటున్నారు. ఇందులో కాలేజ్ విద్యార్థిని తన గురించి, తన కుటుంబం గురించి ఆ యువకుడితో పంచుకుంది. కాలేజ్ అమ్మాయి కుటుంబ సభ్యులు, బంధువుల గురించి ఆ యువకుడు తెలుసుకున్నాుడ. ఇదే సమయంలో కాలేజ్ (instagram) అమ్మాయికి అందమైన అమ్మ ఉందన తెలుసుకున్న నిందితులు ఆమె పూర్తి సమాచారం తెలుసుకున్నాడు.

ఇన్‌స్టాగ్రామ్‌లో కాలేజ్ (college) అమ్మాయి ఇలాగే ఆ యువకుడితో చాలాకాలం మాట్లాడుతూ ఉండిపోయింది. ఇటీవల హఠాత్తుగా ఓ రోజు ఆ గుర్తు తెలియని వ్యక్తి కాలేజ్ విద్యార్థినితో పాటు ఆమె కుటుంబాన్ని చాలా జుగుప్సాకరమైన మాటలతో వివరించాడు. కాలేజ్ అమ్మాయి తల్లి (aunty)గురించి, ఆమె అందం గురించి నిందితుడు అసభ్యంగా చాల నీచంగా మాట్లాడాడని తెలిసింది.

నీ ఫోటోలు నా దగ్గర ఉన్నాయని, నేను చెప్పిన మాట నువ్వు వినకపోతే నీ ఫోటోలు మార్ఫ్ చేస్తానని, వాటిని సోషల్ మీడియాలో (social media)అప్ లోడ్ చేస్తానంటూ గత కొన్ని రోజులుగా ఆ కాలేజీ (college) విద్యార్థినికి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆమె ఫ్రెండ్ రకరకాల మెసేజ్‌లు పంపుతూ బెదిరించాడు. నీ ఫోటోలను అశ్లీలంగా మార్చి వాటిని సోషల్ మీడియాలో (social media)పోస్టు చేస్తానని, మీ స్నేహితులకు పంపిస్తానని నిందితుడు కాలేజ్ అమ్మాయిని బెదిరించాడు.

తరువాత నువ్వు కాలేజ్ లో (college) ఎలా చదువుతావో నేను చూస్తానని, బయట తల ఎత్తుకుని తిరగలేవని ఇన్ స్టాగ్రామ్ ఫ్రెండ్ బ్లాక్ మెయిల్ చెయ్యడం మొదలుపెట్టాడు. సోషల్ మీడి యా ఫ్రెండ్ టార్చర్ పెట్టడంతో కాలేజ్ అమ్మాయి మానసిక క్షోభకు గురైయ్యింది. బెదిరింపులు పదేపదే కొనసాగడంతో, విద్యార్థిని సైబర్ క్రైమ్ పోలీస్ (social media)స్టేషన్‌ను ఆశ్రయించింది మరియు తనకు వస్తున్న అసభ్యకరమైన బెదిరింపులను నివేదించింది. ఫిర్యాదు మేరకు పోలీసు ఇన్‌స్పెక్టర్‌ కీర్తి కేసు నమోదు చేసి నిందితుడిపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+