Train: రైలులో భర్త శవం పక్కనే 13 గంటలు ప్రయాణం చేసిన భార్య..
అహ్మదాబాద్ కు చెందిన ఓ కుటుంబం ఆయోధ్యకు వెళ్లేందుకు సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కింది. రైలు ప్రయాణం అంటే ఏముంటుంది.. అది కుటుంబంతో.. చాలా ఎంజాయ్ గా ఉంటుంది. ఈ కుటుంబం కూడా ఎంజాయ్ చేస్తూ ట్రైన్ లో జర్నీ ప్రారంభించారు. ఇంటి వద్ద చేసుకున్న తినుబండాలు తిన్నారు. పాటలు పాడుకుకున్నారు. ఆటలు ఆడుకున్నారు. రాత్రి అవుతుందని పడుకున్నారు. అందరు ఎవరి బెర్త్ వైరు నిద్రకు ఉపక్రమించారు.
ఫ్యామిలీలో భర్త తప్ప మిగతా వారు మధ్యలో లేచి వాష్ రూమ్ వెళ్తున్నారు. దీంతో భార్య భర్త గడ నిద్రపోయి ఉంటాడని భావించింది. అయితే 13 గంటల అనంతరం ఆమె భర్తను తట్టి లేపే ప్రయత్నం చేసింది. కానీ భర్త నిద్రలేవలేదు. శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు. భర్త చనిపోయిన విషయం తెలుసుకున్న భార్య బోరున విలపించింది. దీంతో ప్రయాణికులు రైలు ఆపారు. భార్య, ఇతర కుటుంబ సభ్యులు మృతదేహం పక్కనే 13 గంటలపాటు కూర్చుని ప్రయాణం చేశారు.

ఈ కుటుంబంసూరత్‌లో రైలు ఎక్కింది. వీరి ఫ్యామిలీతో పాటు మరో వ్యక్తితో ఉన్నాడు. భార్య, భర్త వారి పిల్లలు, మరో వ్యక్తి రైలు ఎక్కారు.అయితే రైలు ఎక్కిన కొద్దిసేపటికే ఆ వ్యక్తి తన భార్యను పక్కన కూర్చోబెట్టుకుని నిద్రపోయాడు. చాలా గంటల తర్వాత, వ్యక్తి మేల్కొనకపోవడంతో, ప్రయాణీకుడి కుటుంబం, ఇతరులు అతన్ని లేపడానికి ప్రయత్నించారు. ఆ వ్యక్తి స్పందించలేదు. దీంతో ప్రయాణికుల బంధువులు ఆందోళనకు గురయ్యారు.
వారు ఆ వ్యక్తిని నిద్ర లేపడానికి చాలా ప్రయత్నించారు, కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. చివరికి ఆ వ్యక్తి ఇప్పుడు బతికే లేడని తేలింది. మృతుడి కుటుంబీకులు, ఇతర ప్రయాణికులు నమ్మలేని విధంగా షాక్‌కు గురయ్యారు. పూర్తిగా సాధారణ స్థితిలో రైలు ఎక్కిన వ్యక్తి ప్రయాణం మధ్యలోనే మృతి చెందాడన్న వాస్తవాన్ని వారు పసిగట్టలేకపోయారు. వారిని మృతదేహంతో పాటు ఝాన్సీ జంక్షన్‌లో దించారు. మృతదేహాన్ని కిందకు దించే సమయంలో వైద్యులు, పోలీసు బృందాలు కూడా ఝాన్సీ స్టేషన్‌లో ఉన్నాయి. ఈ ఘటన ప్రయాణీకులను దిగ్భ్రాంతికి గురిచేసింది.












Click it and Unblock the Notifications