ఇంట్లో భర్త, వీధిలో నలుగురు బాయ్ ఫ్రెండ్, ఐదు మందితో భార్య ఫుల్ బిజీ, కట్ చేస్తే ?
లక్నో/ఉత్తరప్రదేశ్: యువతి, యువకుడికి ఇరు వైపుల కుటుంబ సభ్యులు పెళ్లి జరిపించారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు అందరూ పెళ్లికి హాజరైనారు. పెళ్లి చేసుకుని భర్తతో కాపురం చేస్తున్న మహిళ ఒకరికి తెలీకుండా ఒకరితో మొత్తం నలుగురు బాయ్ ఫ్రెండ్స్ తో అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్తతో సహ మొత్తం ఐదు మంది మగాళ్లతో ఆమె తీరికలేకుండా గడిపింది.
ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ జిల్లాలోని రిక్సియా ప్రాంతంలో శివ (28) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. మూడు సంవత్సరాల క్రితం శివకు కుటుంబ సభ్యుల అనుమతితో మాధురి అనే యువతితో వివాహం జరిగింది. వివాహం జరిగిన తరువాత మాధురి ఆమె భర్త శివతో చాలా చక్కగా కాపురం చేసింది. శివ, మాధురి దంపతులు అనే విషయం ఆ ప్రాంతంలోని అందరికి తెలుసు.

భర్త శివతో చక్కగా కాపురం చేసుకుని వెలుతున్న మాధురి అదే ఏరియాలో ఉన్న సోనూ పరిహార్, దీనదయాళ్, వేరే ప్రాంతంలో నివాసం ఉంటున్న రఘవరన్, కులదీప్ చతుర్వేది అనే నలుగురితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఒకరి తెలీకుండా ఒకరితో మధూరి నలుగురితో పొచ్చపాటిగా ఎంజాయ్ చేసింది. అయితే నలుగురు ప్రియులకు క్లాష్ కాకుండా మాధురి చాలా జాగ్రత్తలు తీసుకుంది.
కొన్ని నెలల క్రితం భార్య మాధురి అక్రమ సంబంధాల గురించి ఒకటి తరువాత ఒకటి ఆమె భర్త శివకు తెలిసిందిపోయింది. తన భార్య మాధురికి నలుగురు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని తెలుసుకున్న శివ ఆవేదనతో రగిలిపోయాడు. జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక నువ్వు పద్దతి మార్చుకోవాలని, లేదంటే నిన్ను చంపేస్తాను అంటూ శివ అతని భార్య మాధురిని హెచ్చరించాడు.
తరువాత భర్త మద్యంకు బానిస అయ్యాడు. తన భర్త శివ కారణంగా తన బాయ్ ఫ్రెండ్స్ దూరం అవుతారని అనుకున్న మాధురి భర్తను చంపేయాలని డిసైడ్ అయ్యింది. భర్త శివను చంపడానికి మాధురి ఆమె నలుగురు బాయ్ ఫ్రెండ్స్ సహాయం తీసుకుంది. మాధురి నలుగురు బాయ్ ఫ్రెండ్స్ పక్కాప్లాన్ వేసి లిక్కర్ పార్టీ ఉందని, నువ్వు రావాలని మాధురి భర్త శివను ఆహ్వానించారు.
రెండు రోజుల క్రితం శివతో పాటు మాధురి నలుగురు బాయ్ ఫ్రెండ్స్ లిక్కర్ పార్టీ పెట్టుకున్నారు. ఆ సందర్బంలో పీకలదాక మద్యం సేవించిన శివను కర్రలు, ఇనుపరాడ్ లతో కొట్టి చంపేశాను. శివ హత్య కేసును వివిద కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసు అధికారులు అక్రమ సంబంధం కారణంగా మాధురి భర్త హత్య జరిగిందని ఆధారాలు సేకరించారు. మాధురితో పాటు ఆమె నలుగురు బాయ్ ఫ్రెండ్స్ ను అరెస్టు చేశామని ఝాన్సి జిల్లా ఎస్పీ మీడియాకు చెప్పారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications