ప్రధానిపై వాట్సాప్ లో పోస్టు పెట్టాడు.. ఉద్యోగం పోగోట్టుకొన్నాడు

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూడిల్లీ : వాట్సాప్ గ్రూప్ లో ప్రధానమంత్రి నరేంద్రమోడీపై అభ్యంతకరమైన పోస్టులను పెట్టిన పంచాయితీరాజ్ అధికారి ఉద్యోగానికి ఎసరుపెట్టాయి. ఆయనతో పాటు మరోకరిపై కూడ కేసులు నమోదు చేశారు పోలీసులు.

వాట్సాప్ గ్రూప్ లో ప్రధానమంత్రి నరేంద్రమోడీపై ఉత్తర్ ప్రదేశ్ కుచెందిన పంచాయితీరాజ్ శాఖ అధికారి అభ్యంతరకరంగా ఉన్న ఫోటోలను వాట్సాప్ గ్రూప్ పోస్టు చేశాడు. సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ సారథ్యంలో నడుస్తున్న వాట్సాప్ గ్రూప్ లో పోస్టు చేశారు.

abused post in whats app group aganist prime minister


ఆయనపై పంచాయితీరాజ్ శాఖలో పనిచేస్తోన్న ఆయనకు ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసులు పంపారు. ఆయన చెప్పిన సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో విధుల నుండి తప్పించారు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ వాట్సాప్ గ్రూప్ లో అభ్యంతరకరమైన పోస్టు పెట్టినందుకు ఆయనను సస్పెండ్ చేశారు.

మరో వైపు ఇదే ఫోటో ను వాట్సాప్ గ్రూప్ లో సర్క్యులేట్ చేస్తోన్న ఓ కాలేజీ మేనేజర్ హరిఓం సింగ్ పై బిజెపి నేతలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఫరీద్ పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
panchayat raj department subdivisional officer primeminister narendra modi abused posts in wahats app group in uttar paradesh, this post circulate a college priniciple also book case. higher officers call explanation, but his answer not satisyfied.
Please Wait while comments are loading...