Air India: యూఏఈ నుంచి భారత్‍కు వచ్చే వారు ఆ నిబంధనలు పాటించాల్సిందే: ఎయిరిండియా
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నుంచి భారత్ కు వచ్చే ప్రయాణికులకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ మంగళవారం కొవిడ్ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇందులో భాగంగా ఇండియాకు వచ్చే వారు కరోనా వ్యాక్సిన్ వేసుకుని ఉండాలి. ప్రయాణించేటప్పుడు తీసుకోవలసిన ఇతర జాగ్రత్తలు అంటే మాస్క్‌ల వాడకం, భౌతిక దూరం పాటించాలి.
{photo-feature}












Click it and Unblock the Notifications