సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు వెల్లడి: ఇక్కడ క్లిక్ చేయండి..
న్యూఢిల్లీ: కేంద్రీయ మాధ్యమిక విద్యా మండలి (సీబీఎస్ఈ) నిర్వహించిన పదవ తరగతి పరీక్షల ఫలితాలు సోమవారం మధ్యాహ్నం వెలువడ్డాయి. cbse.nic.in, cbseresults.nic.in అనే వెబ్‌సైట్ల ద్వారా విద్యార్థులు తమ ఫలితాలను చూసుకోవచ్చు. ఆదివారమే ఫలితాలు ప్రకటిస్తారని వార్తలు వెలువడ్డాయి. సీబీఎస్ఈ అధికారులు దాన్ని తోసిపుచ్చారు.

ఆదివారం విడుదల చేయట్లేదంటూ వివరణ ఇచ్చుకున్నారు. హఠాత్తుగా సోమవారం ఫలితాలను ప్రకటించారు. నిర్దేశిత సమయం ప్రకారం.. మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలు వెలువడాల్సి ఉన్నప్పటికీ.. ముందే ఫలితాలను ప్రకటించారు.












Click it and Unblock the Notifications