పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలో ఓటర్లు... జార్ఖండ్‌లో స్ధిరమైన ప్రభుత్వం ఎన్నుకోండి: మోడీ (ఫోటోలు)

జార్ఖండ్: జార్ఖండ్‌లో స్ధిరమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ప్రధాని నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. మంగళవారం జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పూర్తి మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి జార్ఖండ్ ప్రజల మద్దతు ఎంతగానో ఉపయోగపడిందని, అందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

కేంద్రంలో 30 ఏళ్ల తర్వాత స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటైందని, అలాగే రాష్ట్రంలోనూ సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రధాని మోడీ పేర్కొన్నారు. బీజేపీకి ప్రజలు పూర్తి ఆధిక్యం ఇస్తారన్న నమ్మకం ఉందన్నారు. దేశాన్ని బలోపేతం చేయడానికి ప్రస్తుతం జార్ఖండ్, అస్సాం, బీహార్, ఈశాన్య రాష్ట్రాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల్లో జరుగుతున్న మూడో దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇటీవల ఉగ్రవాదులు దాడులకు పాల్పడిన యూరీ ప్రాంతంలో మధ్యాహ్నానికి 37 శాతం పోలింగ్ నమోదైంది. గుల్మార్గ్ నియోజక వర్గంలోని ఓ పోలింగ్ స్టేషన్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి పెట్రోల్ బాంబు విసిరాడు.

దీంతో ఒక్కసారిగా అక్కడ భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. దీని వల్ల ఎలాంటి నష్టం జరగలేదని ప్రకటించారు. జార్ఖండ్‌లోని 17 నియోజక వర్గాల్లో ఉదయం 11 గంటల సమయానికి 30 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. మాజీ విదేశాంగ మంత్రి, సీనియర్ బీజేపీ నేత యశ్వంత్ సిన్హా జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలో ఓటర్లు

పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలో ఓటర్లు

జార్ఖండ్‌లో స్ధిరమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ప్రధాని నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. మంగళవారం జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు.

పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలో ఓటర్లు

పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలో ఓటర్లు

ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పూర్తి మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి జార్ఖండ్ ప్రజల మద్దతు ఎంతగానో ఉపయోగపడిందని, అందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలో ఓటర్లు

పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలో ఓటర్లు

మంగళవారం జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఒంటి నిండా బీజేపీ రంగుతో అలరించిన నరేంద్రమోడీ అభిమాని.

 పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలో ఓటర్లు

పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలో ఓటర్లు

జమ్మూ కాశ్మీర్‌లో మూడో దశ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు. బుద్గాం జిల్లాలో ఓటు వేసేందుకు క్యూలో నిల్చున్న ఓటర్లు.

పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలో ఓటర్లు

పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలో ఓటర్లు

జమ్మూ కాశ్మీర్‌లో మూడో దశ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు. బుద్గాం జిల్లాలో ఓటు వేసేందుకు క్యూలో నిల్చున్న ఓటర్లు.

పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలో ఓటర్లు

పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలో ఓటర్లు

జమ్మూ కాశ్మీర్‌లో మూడో దశ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు. బుద్గాం జిల్లాలో ఓటు వేసేందుకు క్యూలో నిల్చున్న ఓటర్లు.

పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలో ఓటర్లు

పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలో ఓటర్లు

జమ్మూ కాశ్మీర్‌లో మూడో దశ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు. బుద్గాం జిల్లాలో ఓటు వేసేందుకు క్యూలో నిల్చున్న ఓటర్లు.

పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలో ఓటర్లు

పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలో ఓటర్లు

జార్ఖండ్‌లో మూడో దశ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రం వద్ద వచ్చిన వృద్ధురాలు. ఓటరు గుర్తింపు కార్డుని ప్రదర్శిస్తున్న దృశ్యం.

పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలో ఓటర్లు

పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలో ఓటర్లు

ఇటీవల ఉగ్రవాదులు దాడులు జరిపిన యూరీ నియోజక వర్గంలో ఓటర్లు పెద్దఎత్తున ఓటు వేసేందుకు తరలివచ్చారు. ఉగ్రవాదులు ఈ ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చినా... ఓటర్లు పెద్దుఎత్తున ఎన్నికల్లో పాల్గొనడం విశేషం.

పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలో ఓటర్లు

పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలో ఓటర్లు

జార్ఖండ్‌లో ఓ పోలింగ్ కేంద్రం వద్దకు ఓటు వేసేందుకు వస్తున్న ఓ వృద్ధుడు.

పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలో ఓటర్లు

పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలో ఓటర్లు

జార్ఖండ్‌లో మూడో దశ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రం వద్ద వచ్చిన ఓటర్లు. ఓటరు గుర్తింపు కార్డుని ప్రదర్శిస్తున్న దృశ్యం.

పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలో ఓటర్లు

పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలో ఓటర్లు

జార్ఖండ్‌లో మూడో దశ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓటర్లు. జార్ఖండా రాజధాని రాంచీకి సమీపంలోని సిల్లీ నియోజక వర్గంలో భద్రతా దళాలు కాపలా కాస్తున్న దృశ్యం.

పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలో ఓటర్లు

పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలో ఓటర్లు

జార్ఖండ్‌లో మూడో దశ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చిన టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తండ్రి పాన్ సింగ్... తల్లితో పాటు ధోని భార్య సాక్షి.

పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలో ఓటర్లు

పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలో ఓటర్లు

బారాముల్లా జిల్లాలో జమ్మూ కాశ్మీర్‌ స్టేట్ కాంగ్రెస్ కమిటీ ఛీఫ్ సైపుద్దీన్ సోజ్ ఓటు వేసిన అనంతరం చేతి గుర్తును చూపుతున్న దృశ్యం.

పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలో ఓటర్లు

పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలో ఓటర్లు

జార్ఖండ్‌లో మూడో దశ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓటర్లు. జార్ఖండా రాజధాని రాంచీకి సమీపంలోని సిల్లీ నియోజక వర్గంలో భద్రతా దళాలు కాపలా కాస్తున్న దృశ్యం.

పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలో ఓటర్లు

పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలో ఓటర్లు

మాజీ విదేశాంగ మంత్రి, సీనియర్ బీజేపీ నేత యశ్వంత్ సిన్హా జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+