sp బాలు ప్రతీ శుక్రవారం ఏం చేసేవారు..ఫ్యాన్స్ వెయిటింగ్..కానీ ఈ ఫ్రై డే..
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతితో సంగీత ప్రపంచం దు:ఖిస్తోంది. కళామతల్లి ముద్దుబిడ్డ నెలకొరిగారని బాధపడుతోంది. అయితే బాలు.. చేసిన మంచి పనులపై చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ప్రతీ శుక్రవారం ఆయన చేసే పనిపై ఆసక్తి కలిగిస్తోంది. ఇంతకీ ఆయన ఏం చేసేవారు అనే కదా మీ సందేహం.. అదేంటో తెలుసుకుందాం పదండి.

యూ ట్యూబ్ చానెల్
బాలసుబ్రహ్మణ్యానికి సంగీతమే ప్రపంచం. అయితే కాలానికి అనుగుణంగా ఆయన కూడా మారారు. ఓ యూట్యూబ్ చానెల్ పెట్టారు. అందులో ప్రముఖుల వీడియోలు, విశేషాలను పోస్ట్ చేసేవారు. చానెల్‌లో చాలా మంది సబ్ స్కైబ్రర్లు ఉన్నారు. అయితే ప్రతీ శుక్రవారం ఒక వీడియో పోస్ట్ చేసేవారు. కానీ అదే శుక్రవారం ఆయన విగతజీవిగా మారారు. సంగీత ప్రియులను దు:ఖసాగరంలో ముంచి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. దీంతో ఆయన చేసే వీడియోలు, పోస్టులపై చర్చకు దారితీసింది.

ప్రముఖుల గురించి వీడియోలు
ప్రముఖుల గురించి వీడియో చేసేవారు. వారి నేపథ్యం, గొప్పతనం గురించి బాలు తెలిపివారు. అలా ప్రతీ శుక్రవారం ఒక వీడియోను పోస్ట్ చేసేవారు. ఇలా బాలు పోస్ట్ చేసే వీడియోల కోసం చాలా మంది అభిమానులు కూడా ఉన్నారు. వీడియోలు చూసి తెగ ఆనందపడేవారు. కానీ నేడు ఆయన లేకపోవడంతో విషాదం నెలకొంది. శుక్రవారం రోజున వీడియో కాకుండా.. చనిపోయారని తెలిసి అభిమానులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.
Recommended Video

అదే శుక్రవారం రోజున..
కానీ బాలు మాత్రం తన యూ ట్యూబ్ చానెల్‌లో సంగీత ప్రముఖుల గురించి తెలియజేశారు. తెలియని విశేషాలు పోస్ట్ చేశారు. చరిత్ర, గొప్పతనం.. కళామతల్లి కోసం వారు చేసిన సేవలను ప్రస్తావించారు. కానీ అదే శుక్రవారం రోజున ఆయన అస్తమించడం బాధ కలిగిస్తోంది. ప్రతీ ఒక్క యూజర్ గుర్తుచేసుకొని బాధపడుతున్నారు.
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!











Click it and Unblock the Notifications