జియో లాభంపై తొలిసారి మాట్లాడిన ముఖేష్ అంబానీ
జియా రాబడిపై రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తొలిసారి మాట్లాడారు. ఇటీవల వెలువడిన త్రైమాసిక ఫలితాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు జియో నష్టాన్ని మిగిల్చింది.
ముంబై: జియా రాబడిపై రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తొలిసారి మాట్లాడారు. ఇటీవల వెలువడిన త్రైమాసిక ఫలితాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు జియో నష్టాన్ని మిగిల్చింది.
అయితే వడ్డీలు, పన్నులు చెల్లించక ముందు జియా లాభాలను సాధించినట్లు కంపెనీ తెలిపింది. ముఖేష్ అంబానీ తొలిసారి జియో లాభాలపై మాట్లాడారు.

వడ్డీలు, పన్నులు చెల్లించకముందు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ రూ.260 కోట్ల లాభాలను ఆర్జించినట్లు తెలిపారు. కాగా, జియోకు రూ.2వేల కోట్ల వరకు నష్టాలు రావొచ్చని అంచనా వేయగా, రూ.271 కోట్లు మాత్రమే నష్టం వచ్చింది.












Click it and Unblock the Notifications