కన్నడ పత్రిక ఎడిటర్ గౌరీ లంకేష్ హత్య, ఊహాచిత్రాలు విడుదల, నేపాల్ లో తలదాచుకున్నారని !
కన్నడ లంకేష్ పత్రిక ఎడిటర్ గౌరీ లంకేష్ హత్య కేసు విచారణ చేస్తున్న ప్రత్యేక బృందం అధికారులు (సిట్) అనుమానిత హంతకుల ఊహా చిత్రాలను శుక్రవారం విడుదల చేశారు.
బెంగళూరు: కన్నడ లంకేష్ పత్రిక ఎడిటర్ గౌరీ లంకేష్ హత్య కేసు విచారణ చేస్తున్న ప్రత్యేక బృందం అధికారులు (సిట్) అనుమానిత హంతకుల ఊహా చిత్రాలను శుక్రవారం విడుదల చేశారు. హంతకుల ఆచూకి ఇవ్వాలని సిట్ అధికారులు ఎన్ఐఏ అధికారులకు మనవి చేశారు.
మాలేగావ్ పేలుళ్ల నిందితుడు జయప్రకాష్, దాబోల్కర్, పన్సార్ ను హత్య చేసిన నిందితులు ప్రవీణ్ లిమ్కర్, సారంగ్ అకోల్కర్ కలిసి గౌరీ లంకేష్ ను హత్య చేసి ఉంటారని సిట్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ముగ్గురు పక్కా మాస్టర్ ప్లాన్ వేసి గౌరీ లంకేష్ ను హత్య చేశారని సిట్ అధికారులు అంటున్నారు.

ముగ్గురు నిందితులు ప్రస్తుతం తప్పించుకుని తిరుగుతున్నారు. ఈ ముగ్గురు నిందితులకు గతంలో ఏమైనా నేర చరిత్ర ఉందా అనే సమాచారం ఇవ్వాలని సిట్ అధికారులు ఎన్ఐఏ అధికారులకు మనవి చేశారు. ముగ్గురు నిందితులు నేపాల్ లో రహస్య ప్రాంతంలో తలదాచుకున్నారని ఎన్ఐఏ అధికారులు సిట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ ముగ్గురు నిందితులకు పలు హిందూ సంఘ, సంస్థలతో సంబంధాలు ఉన్నాయని సిట్ అధికారులు అంటున్నారు.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications