పాదచారులపైకి దూసుకెళ్ళిన వ్యాన్, ముగ్గురి మృతి, ఉగ్రదాడా?
బెర్లిన్: జర్మనీలోని మ్యూన్‌స్టర్ నగరంలో శనివారం ఓ ఉన్మాది పాదచారులపై తన వ్యానును నడిపాడు. దీంతో సుమారు ముగ్గురు ప్రాణాలను కోల్పోయారు. మరోవైపు సుమారు 20 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం నిందితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
జర్మనీలో మ్యూన్‌స్టర్ నగరంలోని కీపెన్‌కెర్ల్ విగ్రహం సమీపంలో ఓ వ్యక్తి వ్యానుతో ఉన్న పాదచారులపైకి దూసుకెళ్లాడు. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, దాదాపు 20 మందికి పైగా గాయపడ్డారు. పాదచారుల్ని వ్యానుతో గాయపర్చిన అనంతరం నిందితుడు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ ఘటన ఉగ్రదాడా? కాదా? అన్న విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఉగ్ర కోణంలో ఏమైనా ఈ దాడి జరిగిందా అనే విషయమై కూడు ఆరా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ దాడిలో ఉగ్రకోణాన్నీ కొట్టిపారేయలేమనే అభిప్రాయాన్ని కొందరు పోలీసులు వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈ విషయమై ఇంకా పూర్తిస్థాయిలో ఆధారాలు లభ్యం కావాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications