వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Yotube: యూట్యూబ్ సంపాదనతో ఆడి కారు కొన్న యువకుడు..

|
Google Oneindia TeluguNews

డబ్బు సంపాదించడానికి ప్రస్తుతం చాలా మార్గాలు ఉన్నాయి. అందులో సోషల్ మీడియా ద్వారా డబ్బు సంపాదించడం కాస్త తేలికైనా పని భావిస్తున్నారు. ముఖ్యంగా యూట్యూబ్ ను చాలా మంది ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. ఇలా యూట్యూబ్ తో చాలా మంది ఉపాధి పోందుతున్నారు. అమిత్ శర్మ అనే వ్యక్తి దేశంలో యూట్యూబ్ ద్వార్ అత్యధికంగా సంపాదిస్తున్నాడు.

క్రేజీ xyz

క్రేజీ xyz

అమిత్ శర్మ క్రేజీ xyz YouTube ఛానెల్, 25 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. అతను IIT రూర్కీ నుండి ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడయ్యాడు. అమిత్ శర్మ తన యూట్యూబ్ ఛానెల్ 'క్రేజీ XYZ'ని 2017లో ప్రారంభించారు. అమిత్ శర్మ తన యూట్యూబ్ ఛానెల్ 'క్రేజీ XYZ నుంచి ప్రతి నెలా 9 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం పొందుతున్నాడు.

హర్ష్ రాజ్‌పుత్

హర్ష్ రాజ్‌పుత్

తాజాగా ఓ యువకుడా యూట్యూబ్ ద్వారా వచ్చిన డబ్బుతో ఆడి కారు కొన్నాడు. బీహార్‌కు చెందిన హర్ష్ రాజ్‌పుత్ లాక్ డౌన్ నుంచి యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాడు. అతని ఛానెలకు దాదాపు 33 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. యూట్యూబ్ సంపాదనతో ఇప్పుడు రూ.50 లక్షల విలువైన ఆడి కారును కొనుగోలు చేశాడు. అతని అత్యంత ప్రజాదరణ పొందిన వీడియో, 10 నిమిషాల కామెడీ, 20 మిలియన్ మంది వీక్షించారు.

రూ. 4.5 లక్షలు

రూ. 4.5 లక్షలు

బీహార్‌లోని ఔరంగాబాద్‌లోని జసోయా గ్రామానికి చెందిన వ్యక్తి అని హర్ష్ రాజ్‌పుత్ యూట్యూబ్ యాడ్‌సెన్స్ ద్వారా నెలకు రూ. 8 లక్షల వరకు ఆర్జించినట్లు పేర్కొన్నాడు. రెగ్యులర్ యూట్యూబ్ ఆదాయంతో పాటు అతను బ్రాండ్ ప్రమోషన్ నుంచి కూడా డబ్బులు సంపాదిస్తున్నాడు. జూన్ 2022 నుంచి అక్టోబర్ 2022 వరకు యాడ్‌సెన్స్ నుండి హర్ష్ నెలకు సగటున రూ. 4.5 లక్షలు సంపాదించాడు.

పోలీస్ హోంగార్డు

పోలీస్ హోంగార్డు

హర్ష్ తండ్రి బీహార్ పోలీస్ హోంగార్డుగా, పోలీసు అధికారులకు డ్రైవర్‌గా పనిచేశాడు. అదే సమయంలో, హర్ష్ తనను తాను నటుడిగా అభివర్ణించుకున్నాడు. ముంబైకి వెళ్లేముందు ఢిల్లీలో థియేటర్ చేశాడు. అయితే, కోవిడ్ రావడంతో, అతను ఇంటికి తిరిగి రావాల్సి వచ్చింది. లాక్డౌన్ సమయంలో, అతను తన యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించాడు. అతని వీడియోలలో, అతను రిపోర్టర్ పాత్రను పోషిస్తాడు. హర్ష్ ఇటీవలే దాదాపు రూ.50 లక్షల విలువైన ఆడి ఏ4 కారును కొనుగోలు చేశాడు.

యూట్యూబ్ ఛానల్‍ పెట్టాడు..
ఆడి కారు కొన్నాడు..

English summary
There are many ways to earn money nowadays. Earning money through social media is considered to be a bit easier. Especially many people are turning YouTube as a source of income.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X