ఊరట: ఆదాయపన్ను చెల్లింపు గడువు పెరిగింది
ఆదాయ పన్ను చెల్లింపు గడువును ఐటీ శాఖ పెంచింది. త్వరలో కొత్త గడువు తేదీని ప్రభుత్వం ప్రకటించనుంది. ఈ రోజుతో (సోమవారం) గడువు ముగుస్తుందని తొలుత తెలిపింది.
న్యూఢిల్లీ: ఆదాయ పన్ను చెల్లింపు గడువును ఐటీ శాఖ పెంచింది. ఆగస్ట్ 5వ తేదీ వరకు ఈ గడువును పెంచింది. ఈ రోజుతో (సోమవారం) గడువు ముగుస్తుందని తొలుత తెలిపింది.
ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలు గడువును పెంచే ప్రసక్తి లేదని ఆదాయపు పన్ను (ఐటీ) విభాగం ఇంతకుముందు తెలిపింది. కానీ ఈ రోజు గడువును పెంచింది.

ఈ నెల 31తోనే గడువు ముగుస్తుందని తెలిపింది. ఇప్పటికే ఆన్‌లైన్‌లో 2 కోట్ల రిటర్నులు దాఖలయ్యాయని తెలుస్తోంది. ఆన్‌లైన్ దాఖలులో పెద్ద సమస్యలేమీ రాలేదన్నారు.












Click it and Unblock the Notifications