జేఈఈ మెయిన్స్ 2024: సాఫ్ట్‌వేర్ హ్యాక్ చేసిన కేసులో నిందితుడైన రష్యన్ అరెస్ట్
న్యూఢిల్లీ: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) పేపర్ లీక్ కేసులో పురోగతి చోటు చేసుకుంది. జేఈఈ పేపర్ లీక్ కేసులో రష్యా జాతీయుడిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అదుపులోకి తీసుకుంది. అదుపులోకి తీసుకున్న వ్యక్తిని మిఖాయిల్ షార్గిన్‌గా గుర్తించారు.
జేఈఈ మెయిన్స్ పరీక్షల నిర్వహణకు ఉపయోగించే ప్లాట్‌ఫారమ్ ఐలియన్ సాఫ్ట్‌వేర్‌ను ట్యాంపరింగ్ చేయడానికి నిందితులు సహకరించారని సీబీఐ పేర్కొంది.

కజకిస్థాన్‌లోని అల్మటీ నుంచి భారత్‌కు వచ్చిన తర్వాత ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ బ్యూరో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జేఈఈ మానిప్యులేషన్ కేసుకు సంబంధించి ప్రశ్నిస్తున్నట్లు వారు తెలిపారు.
గత ఏడాది సెప్టెంబరులో ఏజెన్సీ అఫినిటీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్, దాని ముగ్గురు డైరెక్టర్లు, సిద్ధార్థ్ కృష్ణ, విశ్వంభర్ మణి త్రిపాఠి, గోవింద్ వర్ష్నేలతో పాటు ఇతర వ్యక్తులు, సహచరులను పరీక్షలో అవకతవకలకు పాల్పడినందుకు బుక్ చేసింది.
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications