Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

lady: వయసులో 10 ఏళ్లు చిన్నోడితో మేడమ్ రొమాన్స్, రాత్రి లాడ్జ్ లో రివర్స్, కసితీరా ?

గాజియాబాద్/ లక్నో: వివాహం అయిన మహిళ ఆమె భర్తతో కాపురం చేస్తోంది. ప్రవేట్ కంపెనీలో మహిళ ఉద్యోగం చేస్తోంది. భర్త చదువుకోకపోవడంతో మేస్త్రీగా పని చేస్తున్నాడు. ప్రతిరోజు మహిళ ఉద్యోగానికి వెళ్లివస్తోంది. ఇదే సమయంలో వయసులో 10 ఏళ్లు చిన్నవాడు అయిన యువకుడితో ఆమె అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆఫీసు టూర్ వెలుతున్నానని భర్తకు చెప్పిన భార్య రెండు రోజులు ప్రియుడితో లాడ్జ్ లో ఎంజాయ్ చేసింది. మూడో రోజు మహిళ ఇంటికి వెలుతానని, నేను లాడ్జ్ లో ఉండలేనని ప్రియుడికి చెప్పింది. దెబ్బకు ప్రియురాలిని చంపేసిన ప్రియుడు లాడ్జ్ లో నుంచి బయటకు వెళ్లిపోయాడు.

 ఉద్యోగం చేస్తున్న ఆంటీ

ఉద్యోగం చేస్తున్న ఆంటీ

గాజియాబాద్ లోని భాగ్ వత్ ప్రాంతంలో రాజ్ కుమార్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం రాజ్ కుమార్ రచనా (44) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. రచనా ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ప్రతిరోజు రచనా ఉద్యోగానికి వెళ్లివస్తోంది. ఇదే సందర్బంలో భోజ్‌పూర్‌కు చెందిన గౌతం సింగ్‌ అనే యువకుడు రచనాకు పరిచయం అయ్యాడు. గౌతమ్ ఫర్నీచర్‌ తయారీ యూనిట్‌లో పనిచేస్తున్నాడు.

 ఏం జరిగిందంటే ?

ఏం జరిగిందంటే ?

ఘజియాబాద్ రూరల్ డివిజన్ డీసీపీ ఇరాజ్ రాజ్ మీడియాకు మ్యాటర్ మొత్తం చెప్పారు. కొంతకాలం క్రితం నుంచి రచనా, గౌతమ్ అక్రమ సంబంధం పెట్టుకుని విహారయాత్రలకు వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. డిసెంబర్ 26వ తేదీ మధ్యాహ్నం గాజియాబాద్ లోని ఓయో హోటల్‌లో రచనా హత్యకు గురైయ్యిందని పోలీసులకు కాల్ వచ్చిందని డీసీపీ ఇరాజ్ రాజ్ అన్నారు. అనంతరం సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రచనా మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టంకు తరలించారు.

 భర్తకు సమాచారం ఇచ్చిన పోలీసులు

భర్తకు సమాచారం ఇచ్చిన పోలీసులు

హత్యకు గురైన మహిళను రచనగా గుర్తించిన పోలీసులు ఆమె భర్త బాగ్‌పత్‌లోని నివాసి అయిన రాజ్‌కుమార్ కు ఫోన్ చేసి మ్యాటర్ చెప్పారు. డిసెంబర్ 25వ తేదీ ఆదివారం ఉదయం రచన, నిందితుడు గౌతమ్ సింగ్ కలిసి హోటల్‌కు వెళ్లారు. సోమవారం ఉదయం ఏటీఎం నుంచి డబ్బులు తెస్తానని చెప్పి హోటల్‌ నుంచి వెళ్లిన నిందితుడు గౌతమ్ తిరిగి హోటల్‌కు రాలేదు. మధ్యాహ్నం హౌస్ కీపింగ్ సిబ్బంది గౌతమ్, రయన ఉన్న గదిలోకి వెళ్లి చూడగా అక్కడ ఆమె శవమై కనిపించింది. అనంతరం లాడ్జ్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. మంగళవారం గౌతమ్ పోలీసులకు చిక్కిపోయాడు.

 ఆంటీ శవం పక్కనే రాత్రి కాలం గడిపిన ప్రియుడు

ఆంటీ శవం పక్కనే రాత్రి కాలం గడిపిన ప్రియుడు

పోలీసుల విచారణలో నిందితుడు గౌతమ్ తో కలిసి రచనా ఆదివారం రాత్రి హోటల్‌లో ఉండటానికి ఇష్టపడలేదు. రాత్రి నేను ఇంటికి వెళ్లాలని రచనా చెప్పడంతో గౌతమ్ ఆమెతో గొడవపడ్డాడు. ఆ సమయంలో సహనం కోల్పోయి తన ప్రియురాలు రచనాను హత్య చేశానని గౌతమ్ అంగీకరించాడని పోలీసులు అన్నారు. ఆదివారం రాత్రి రచనా మృతదేహంతో హోటల్‌లోనే గడిపిన గౌతమ్ సోమవారం బయటకు వెళ్లిపోయాడు. డిసెంబర్ 23న తేదీ రచనా తాను ఆఫీసు టూర్ వెలుతున్నానని ఆమె భర్త రాజ్ కుమార్ కు చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయింది.

 మీరట్ లో రెండు రోజులు ఎంజాయ్

మీరట్ లో రెండు రోజులు ఎంజాయ్

మీరట్‌లో రెండు రోజుల లాడ్జ్ లో రచనా, ఆమె ప్రియుడు గౌతమ్ ఉన్నారు. డిసెంబర్ 25 సాయంత్రం ఇద్దరూ ఘజియాబాద్‌లోని ఈ హోటల్‌కు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. డిసెంబర్ 23న నేను రచనాకు ఆమె భర్త రాజ్ కుమార్ కు ఫోన్ చేసినప్పుడు ఆమె ఆఫీసులో మీటింగ్ ఉందని, రాత్రి ఆలస్యంగా వస్తానని చెప్పింది. అయితే 11 గంటలు కావస్తున్నా ఆమె రాకపోవడంతో రాజ్ కుమార్ మళ్లీ అతని భార్య రచనాకు ఫోన్ చేయగా ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ అయింది. దీంతో ఆందోళన చెందిన రాజ్ కుమార్ రచనా పనిచేసే ఆఫీస్‌కి వెళ్లి విచారణ చెయ్యగా ఆమె ఆ రోజు ఆఫీస్‌కి వెళ్లలేదని వెలుగు చూసింది. ప్రియుడి మోజులో పడి వెళ్లిన వివాహిత మహిళ రచనా అదే ప్రియుడి చేతిలో హత్యకు గురికావడం గాజియాబాద్ లో కలకలం రేపిందిజ

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+