Lady: బయటకు వెళ్లిన భర్త, ఇంట్లోకి వెళ్లి పిల్లల ముందే మహిళను చంపేసి ఎస్కేప్, సీసీటీవీ కెమెరాల్లో,వైరల్, !
న్యూఢిల్లీ: దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లలతో కలిసి దంపతులు చాలా హ్యాపీగా ఉంటున్నారు. ప్రతిరోజు ఉదయం భర్త వ్యాపారం విషయంలో బయటకు వెళ్లి రాత్రి ఇంటికి వెలుతున్నాడు. ఎప్పటిలాగే భార్య ఆమె ఇద్దరు పిల్లలతో కలిసి ఇంట్లోనే ఉంది. ఆ సమయంలో ఇంట్లోకి వెళ్లిన నిందితులు మహిళ మీద దాడి చేశారు. తల్లి మీద దాడి చేస్తుంటే పిల్లలు కేకలు వేశారు. మహిళ తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించింది. ఆ సమయంలో మహిళను పట్టుకున్న వ్యక్తి ఆమెను కత్తితో పొడిచి దారుణంగా చంపేశాడు. పిల్లల కళ్ల ముందే ఆమె తల్లిని దారుణంగా హత్య చేస్తుంటే పిల్లలు ఏమీ చెయ్యలేని స్థితిలో దీనంగా చూస్తూ ఉండిపోయారు. మహిళను హత్య చేసే సమయంలో అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. మహిళను హత్య చేసే సమయంలో సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయిన క్లిప్పింగ్స్ బయటకు రావడంతో అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇద్దరు పిల్లలతో హ్యాపీలైఫ్
దేశరాజధాని ఢిల్లీలో ఇటీవల నేరాలు పెరిగిపోతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. నార్త్ ఢిల్లీలోని సాగర్ పుర ఏరియాలో ఆరతి, సూరజ్ దంపతులు నివాసం ఉంటున్నారు. సూరజ్, ఆరతి దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు. సూరజ్, ఆరతి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఇంటిలో పిల్లలతో ఉంటున్న మహిళ
పిల్లలతో కలిసి సూరజ్, ఆరతి దంపతులు చాలా హ్యాపీగా ఉంటున్నారు. ప్రతిరోజు ఉదయం సూరజ్ వ్యాపారం విషయంలో బయటకు వెళ్లి రాత్రి ఇంటికి వెలుతున్నాడు. ఆరతి ఆమె ఇద్దరు పిల్లలను చూసుకుంటూ ఇంట్లోనే ఉంటున్నది. ఎప్పటిలాగే ఆరతి ఆమె ఇద్దరు పిల్లలతో కలిసి ఇంట్లోనే ఉంది.

పిల్లల ముందే దారుణంగా చంపేశాడు
ఆ సమయంలో ఇంట్లోకి వెళ్లిన నిందితులు పిల్లలతో కలిసి టీవీ చూస్తున్న ఆరతి మీద దాడి చేశారు. తల్లి మీద దాడి చేస్తుంటే ఇద్దరు పిల్లలు కేకలు వేశారు. ఆరతి తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించింది. ఆ సమయంలో ఆరతి తప్పించుకోవకుండా ఆమెను పట్టుకున్న వ్యక్తి ఆమెను కత్తితో పొడిచి దారుణంగా చంపేశాడు.

సీసీటీవీ కెమెరాల్లో నిందితుడు
పిల్లల కళ్ల ముందే ఆమె తల్లి ఆరతిని దారుణంగా హత్య చేస్తుంటే పిల్లలు ఏమీ చెయ్యలేని స్థితిలో దీనంగా చూస్తూ ఉండిపోయారు. ఆరతిని హత్య చేసే సమయంలో అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఆరతిని హత్య చేసే సమయంలో సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయిన క్లిప్పింగ్స్ బయటకు రావడంతో అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆరతిని హత్య చేసే సమయంలో సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యిందని, స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు హంతకుల కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపరాు.












Click it and Unblock the Notifications