లాలూ ప్రసాద్ యాదవ్‌కు కోర్టు మరో షాక్: మూడో కేసులోను దోషి, రేపు శిక్ష ఖరారు

పాట్నా: ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు మరో షాక్. మూడో దాణా కుంభకోణం కేసులోను ఆయనను కోర్టు దోషిగా తేల్చింది. ఈ మేరకు బుధవారం రాంచీ సీబీఐ కోర్టు తీర్పు చెప్పింది.

Recommended Video

    Fodder scam : దాణా స్కాం: లాలూకు శిక్ష ఖరారు వాయిదా !

    ఛాయ్ బసా ట్రెజరీ కేసులో లాలూను దోషిగా తేలుస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఇది లాలూ ప్రసాద్‌కు మరో గట్టి షాక్. ఈ కేసులో లాలూతో పాటు జగన్నాథ మిశ్రాను కూడా దోషిగా తేల్చింది.

    Lalu Prasad convicted in third fodder scam case

    ఇప్పటికే ఇతర కుంభకోణాల్లో అతనికి జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. ఈ మూడో కేసు 1990ల నాటి కేసు. ఆయనకు రేపు శిక్ష ఖరారు చేయనున్నారు. లాలు ఇఫ్పటికే రెండు కేసుల్లో శిక్ష అనుభవిస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+