త్వరపడండి... ఆగస్టు 31లోగా ఆధార్‌తో లింక్ చేయకపోతే పాన్ కార్డ్ రద్దు!
పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేసే గడువును ఆగస్టు 31 వరకు ప్రభుత్వం పొడిగించింది. ఈలోగా అనుసంధానం చేయకపోతే పాన్ కార్డు రద్దవుతుందని రెవిన్యూ కార్యదర్శి హస్ముఖ్ ఆదియా తెలిపారు.
న్యూఢిల్లీ: పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేసే గడువును ఆగస్టు 31 వరకు ప్రభుత్వం పొడిగించింది. ఈలోగా అనుసంధానం చేయకపోతే పాన్ కార్డు రద్దవుతుందని రెవిన్యూ కార్యదర్శి హస్ముఖ్ ఆదియా తెలిపారు.
అలాగే ఆదాయపు పన్ను చెల్లించడానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ కూడా ఆధార్, పాన్ లింక్‌ను తప్పనిసరి చేసింది. ఈ కారణంతోనే ఆదాయపు పన్ను చెల్లింపుల తేదీని కూడా ఆగస్ట్ 5 వరకు పొడిగిస్తూ ఆదాయపు పన్ను శాఖ ఆదేశాలు జారీ చేసింది.

ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్‌పై పడుతున్న భారాన్ని తగ్గించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. జూలై 1 నుంచి ఆధార్, పాన్ కార్డుల లింక్‌ను ప్రభుత్వం తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే.
ఇలా అనుసంధానం చేయకపోతే పాన్ కార్డ్ రద్దవుతుందని వెల్లడించడం ఇదే మొదటిసారి. కాబట్టి వీలైనంత త్వరగా పాన్‌కార్డును ఆధార్ నెంబర్‌తో లింక్ చేయాలని ఆదాయపు పన్ను శాఖ కోరింది.
-
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications