Loan: సీఎం చెప్పినా మాట వినని బ్యాంక్ అధికారులు ?, ఫైనాన్స్ ఇచ్చిన వాళ్లు ? ఏం జరిగిందంటే !
బెంగళూరు/రాయచూరు: రైతు ఆయన సొంత పొలంలో వ్యవసాయం చేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్న రైతు అతని భార్య, పిల్లలతో కలిసి చాలా సంవత్సరాలు సంతోషంగా జీవించాడు. ఇటీవల ఆ రైతు పంట పెట్టడానికి తెలిసినవాళ్ల దగ్గర, బ్యాంకులో రుణం తీసుకుని చేతులు కాల్చుకోవడంతో ఆ కుటంబంలో విషాద చాయలు నెలకొన్నాయి.
కర్ణాటకలోని రాయచూరు జిల్లాలోని బి. యుద్దాపురం గ్రామంలో నాగప్ప అనే ఆయన నివాసం ఉంటున్నాడు. నాగప్పకు భార్య, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. నాగప్ప ఆయన సొంత పొలంలో వ్యవసాయం చేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్న నాగప్ప అతని భార్య, పిల్లలతో కలిసి చాలా సంవత్సరాలు సంతోషంగా జీవించాడు.

గత ఏడాది నాగప్ప పంట పెట్టడానికి తెలిసినవాళ్ల దగ్గర, బ్యాంకులో రుణం తీసుకున్నాడు. రుణం తీసుకుని పంట పెట్టినా నాగప్పకు పంట చేతికి రాలేదు. వ్యవసాయంలో తీవ్ర నష్టం రావడంతో నాగప్ప సతమతం అయ్యాడు. అప్పు ఇచ్చిన వాళ్లు వెంటనే డబ్బులు తిరిగి ఇవ్వాలని నాగప్ప మీద ఒత్తిడి చేశారు.
ఇదే సమయంలో బ్యాంకు అధికారులు రుణం చెల్లించాలని నాగప్ప మీద ఒత్తిడి చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఒకేసారి అన్నివైపులా ఒత్తిడి ఎక్కువ కావడంతో ఏం చెయ్యాలో తెలీలేక నాగప్ప ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ రైతులకు రుణం చెల్లించాలని ఒత్తిడి చెయ్యకూడదని బ్యాంక్ అధికారులను ఆదేశించిన సమయంలోనే నాగప్ప ఆత్మహత్య చేసుకున్నాడు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications