మిగిలింది మరో 8 రోజులే : 2వ తేదీ తెలుగురాష్ట్రాల్లో పొలిటికల్ అప్‌డేట్స్
హైదరాబాద్ : సమయం సమీపిస్తోంది. మరో వారం రోజులే మిగిలి ఉంది. నేటితో మరో 8 రోజుల సమయం మాత్రమే ఉంది .. నేతలు, ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకోవడానికి. ఊరు, వాడ, పల్లె, పట్నం, గల్లీ గల్లీలో నేతల ప్రచారహోరు కొనసాగుతోంది. ముఖ్యంగా యువత, మహిళలే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ఫోకస్ చేశాయి. తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలు, ఏపీలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకందిస్తాం. చుస్తూనే ఉండండి. వన్ ఇండియా తెలుగు లైవ్ చానల్ .

READ MORE


Click it and Unblock the Notifications