నగ్న ఫోటోలతో బ్లాక్ మెయిల్... రూ.కోటి డిమాండ్
నగ్న ఫోటోలను చూపెట్టి.. రూ.కోటి ఇవ్వకపోతే వాటిని బయటపెడతానంటూ ఓ యువతి తన ప్రియుడ్నే బ్లాక్ మెయిల్ చేసి, చివరికి కటకటాల పాలయింది.
చెన్నై: ఏకాంతంగా గడిపిన సమయంలో తీసిన నగ్న ఫోటోలను చూపెట్టి.. రూ.కోటి ఇవ్వకపోతే వాటిని బయటపెడతానంటూ ఓ యువతి తన ప్రియుడ్నే బ్లాక్ మెయిల్ చేసి, చివరికి కటకటాల పాలయింది.
వివరాల్లోకి వెళ్తే... తమిళనాడులోని నామక్కల్ జిల్లా రాశిపురం ప్రాంతానికి చెందిన ప్రేమ్ కుమార్(26) బెంగళూరులోని ఓ ఐటీ సంస్థలో పని చేస్తున్నాడు. ఫేస్ బుక్ ద్వారా బెంగళూరుకు చెందిన అర్చన(22) పరిచయమైంది.
రోజులు గడిచే కొద్దీ స్నేహం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ కొంతకాలం ఆనందంగా గడిపారు. ఆ సమయంలో ప్రేమ్ కుమార్ నగ్నంగా ఉన్నప్పుడు అర్చన ఫోటోలు తీసింది. ఆ తరువాత వాటిని బయట పెడతానని బెదిరిస్తూ అతడి వద్ద నుంచి లక్షల రూపాయలు వసూలు చేసింది.

అంతటితో ఆగకుండా ప్రేమ్ కుమార్ తనపై అత్యాచారం జరిపాడని ఆరోపిస్తూ రాశిపురం మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేసింది. పోలీసులు ఇరువురి మధ్య ఒప్పందం కుదిర్చి ప్రేమ్ కుమార్ నుంచి రూ.4 లక్షలు అర్చనకు ఇప్పించారు.
అయినా ఇంకా డబ్బు కావాలంటూ అర్చన బెదిరింపులకు దిగింది. రూ.కోటి ఇవ్వకపోతే అతడి నగ్న ఫోటోలు బయటపెడతానని బెదిరించింది. ఆమె బాధ పడలేక ప్రేమ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు అర్చనను అరెస్టు చేశారు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications