రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొన్న ట్రక్: డ్రైవర్‌కు తీవ్ర గాయాలు
రత్లాం: మధ్యప్రదేశ్‌లో పెను ప్రమాదం తప్పింది. రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలును.. ఓ ట్రక్కు ఢీకొంది. అయితే, ఈ ఘటనలో ప్రయాణికులు ఎవరికీ గాయాలు కాలేదు. గోద్రా నుంచి రత్లాం మార్గంలో ఉన్న లెవల్ క్రాసింగ్ వద్ద ఓ ట్రక్కు రైలును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
లెవల్ క్రాసింగ్‌ను ఢీకొన్న ఆ ట్రక్కు.. ఆ తర్వాత ట్రివేండ్రం రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టింది. దీంతో ఆ రైలుకు సంబంధించిన రెండు బోగీలు పట్టాలు తప్పాయి. ట్రక్కు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో లెవల్ క్రాసింగ్‌ను మూసివేశారు.
Madhya Pradesh: Truck rammed into a manned level crossing b/w Godhra & Ratlam & hit Trivandrum Rajdhani train.2 coaches derailed. Truck also damaged, driver critically injured. No injuries reported to any passenger. The crossing was closed for road traffic at the time of incident pic.twitter.com/rOcU6GM90C
— ANI (@ANI) October 18, 2018
గురువారం ఉదయం 6.44 నిమిషాలకు ఈ ప్రమాదం జరిగింది. దెబ్బతిన్న బోగీలకు చెందిన ప్రయాణికులను ఇతర బోగీలకు మార్చారు. ధ్వంసమైన బోగీలను వదిలేసి.. రాజధాని రైలు మళ్లీ బయలుదేరింది. ట్రాక్ నిర్మాణ పనులను చేపట్టినట్లు పశ్చిమ రైల్వే తెలిపింది.

-
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్












Click it and Unblock the Notifications