మిధానిలో క్రేన్ ఆపరేటర్లు, ఛార్జ్ ఆపరేటర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
మిశ్రుధాతు నిగమ్ లిమిటెడ్ మిధానీ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా చార్జ్ ఆపరేటర్, క్రేన్ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తిచేసేందుకు చివరి తేదీ 13 జూలై 2019
సంస్థ పేరు : మిశ్రుధాతు నిగమ్ లిమిటెడ్ (మిధానీ)
మొత్తం పోస్టుల సంఖ్య : 22
పోస్టు పేరు : హైదరాబాదు, తెలంగాణ
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : 13 జూలై 2019
విద్యార్హతలు: 7వ తరగతి పాస్, ఎస్ఎస్‌సీ, ఐటీఐ, డిప్లొమా
వయస్సు : 30 నుంచి 42 ఏళ్లు

అప్లికేషన్ ఫీజు
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ.100/-
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు : ఫీజు మినహాయింపు
ఎంపిక విధానం: రాత పరీక్ష, ట్రేడ్ టెస్టు
ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 12 జూన్ 2019
దరఖాస్తులకు చివరితేదీ : 13 జూలై 2019












Click it and Unblock the Notifications