మిధానీలో గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
కేంద్ర ప్రభుత్వ సంస్థ మిధానిలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, డిప్లొమా అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు 13 ఏప్రిల్ 2019న వాకిన్ ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది.
సంస్థ పేరు: మిశ్ర ధాతు నిగం లిమిటెడ్
మొత్తం పోస్టుల సంఖ్య : 60
పోస్టు పేరు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, డిప్లొమా అప్రెంటిస్
జాబ్ లొకేషన్ : హైదరాబాదు
దరఖాస్తులకు చివరి తేదీ : 13 ఏప్రిల్ 2019
విద్యార్హతలు : గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి బీఈ/బీటెక్ డిప్లొమా
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ

ముఖ్యతేదీలు:
వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీ: 13 ఏప్రిల్ 2019
ఇంటర్వ్యూలు నిర్వహించు చిరునామా:
Auditorium Building, MIDHANI CPS office (Near to DMRL), Hyderabad
మరిన్ని వివరాలకు
Link : http://bit.ly/2Ow4AEZ












Click it and Unblock the Notifications