వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎక్‌నాథ్‌ రనడే జయంతి ఉత్సవాల్లో మోడీ(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆర్‌ఎస్‌ఎస్‌ మాజీ నేత ఎక్‌నాథ్‌ రనడే శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆదివారం విజ్ఞాన్‌ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోడీ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

మనమంతా వివేకనందాలాంటి ఆధ్యాత్మిక వేత్తల అడుగుజాడల్లో నడవాలని అన్నారు. అలాంటి వివేకానంద స్మారక చిత్రాన్ని కన్యాకుమారిలో ఏర్పాటు చేసిన ఘనత ఏక్‌నాథ్‌దే అని ప్రధాని మోడీ అన్నారు.

దేశంలోని ఏ ప్రాంత వాసులైనా కన్యాకుమారిలోని వివేకానంద స్మారకాన్ని సందర్శించి భావోద్వేగానికి గురవుతారని, అలాంటి స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేసిన ఏక్‌నాథ్‌ శతజయంతి ఉత్సవాలు నిర్వహించుకోవడం మన బాధ్యత అని మోడీ అన్నారు.

 ఎక్‌నాథ్‌ రనడే శత జయంతి ఉత్సవాల్లో ప్రధాని నరేంద్రమోడీ

ఆదివారం విజ్ఞాన్‌ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోడీ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

 ఎక్‌నాథ్‌ రనడే శత జయంతి ఉత్సవాల్లో ప్రధాని నరేంద్రమోడీ

ఎక్‌నాథ్‌ రనడే శత జయంతి ఉత్సవాల్లో ప్రధాని నరేంద్రమోడీ

మనమంతా వివేకనందాలాంటి ఆధ్యాత్మిక వేత్తల అడుగుజాడల్లో నడవాలని అన్నారు. అలాంటి వివేకానంద స్మారక చిత్రాన్ని కన్యాకుమారిలో ఏర్పాటు చేసిన ఘనత ఏక్‌నాథ్‌దే అని ప్రధాని మోడీ అన్నారు.

 ఎక్‌నాథ్‌ రనడే శత జయంతి ఉత్సవాల్లో ప్రధాని నరేంద్రమోడీ

ఎక్‌నాథ్‌ రనడే శత జయంతి ఉత్సవాల్లో ప్రధాని నరేంద్రమోడీ

దేశంలోని ఏ ప్రాంత వాసులైనా కన్యాకుమారిలోని వివేకానంద స్మారకాన్ని సందర్శించి భావోద్వేగానికి గురవుతారని, అలాంటి స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేసిన ఏక్‌నాథ్‌ శతజయంతి ఉత్సవాలు నిర్వహించుకోవడం మన బాధ్యత అని మోడీ అన్నారు.

 ఎక్‌నాథ్‌ రనడే శత జయంతి ఉత్సవాల్లో ప్రధాని నరేంద్రమోడీ

ఎక్‌నాథ్‌ రనడే శత జయంతి ఉత్సవాల్లో ప్రధాని నరేంద్రమోడీ

ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆర్‌ఎస్‌ఎస్‌ మాజీ నేత ఎక్‌నాథ్‌ రనడే శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.

English summary
Prime Minister Narendra Modi addresses the inaugural function of Eknathji’s birth centenary celebration year at Vigyan Bhawan in New Delhi on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X