ప్రధాని అధికారిక నివాసంలో స్వల్ప అగ్నిప్రమాదం

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్‌లో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ అధికారిక నివాసంలో స్వల్ప అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం సాయంత్రం 7.25 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

సమాచారం అందుకున్న వెంటనే 9 అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా ఆర్పేశారు. స్వల్ప అగ్ని ప్రమాదమేనని అధికారులు వెల్లడించారు.

New Delhi: Minor fire breaks out at PMs residential complex

షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం సంభవించిందని ప్రధాని కార్యాలయం(పీఎంఓ) వెల్లడించింది. చిన్న అగ్ని ప్రమాదమేనని.. ఎస్పీజీ రిసెప్షన్‌లో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపింది. ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+