వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

30 ఏళ్ల తరువాత ఆనోట్లు వచ్చేస్తున్నాయి

గురువారం ఒక్క రోజే నాసిక్ ప్రింటింగ్ ప్రెస్ లో రూ. 1.90 కోట్ల విలువ చేసే రూ.100 నోట్లు ముద్రించి రికార్డు సృస్టించారు. అదే విధంగా మరో రూ.1.25 కోట్ల విలువచేసే రూ.100 నోట్లు, రూ.1.50 కోట్ల విలువ చేసే రూ

|
Google Oneindia TeluguNews

ముంబై: 30 ఏళ్ల కిందట నిలిపేసిన రూపాయి నోటు ముద్రణ ఇప్పుడు ఊపందుకుంది. నాసిక్ కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్ లో చిన్ననోట్లు ముద్రణ వేగం పెంచారు. ఇప్పటికే రూ. 10 లక్షల రూపాయల విలువైన చిన్న నోట్లను ఇక్కడి నుంచి సరఫరా చేశారు.

New Re 1 notes coming 30 years

గురువారం ఒక్క రోజే నాసిక్ ప్రింటింగ్ ప్రెస్ లో రూ. 1.90 కోట్ల విలువ చేసే రూ.100 నోట్లు ముద్రించి రికార్డు సృస్టించారు. అదే విధంగా మరో రూ.1.25 కోట్ల విలువచేసే రూ.100 నోట్లు, రూ.1.50 కోట్ల విలువ చేసే రూ.10, రూ.20, రూ.50 నోట్లను ముద్రించడానికి ఏర్పాట్లు చేశారు.

చిన్న నోట్ల కొరత నేపధ్యంలో మహారాష్ట్రలోని నాసిక్ కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్ లో ఆనోట్లు ముద్రించడానికి రిజ్వరు బ్యాంకు అధికారులు గట్టి చర్యలు తీసుకున్నారు. రూ.1,000, రూ.500 నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చెయ్యడంతో చిన్ననోట్ల కొరత ఎక్కువ అయ్యింది.

English summary
Printing was stopped in 1994 when cost of printing one rupee note had reached Rs 1.14, now with new technology it has come down to 78 paise. It is because of the fall in printing cost that the Re 1 note is being printed again.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X