Student: ఉరి వేసుకుని నర్సింగ్ కాలేజ్ అమ్మాయి ఆత్మహత్య, కాలేజ్ లో ?, ఆవేదనతో !

బెంగళూరు/విజయపుర: నర్సింగ్ చేస్తున్న యువతి చక్కగా చదువుకుంటున్నది, మంచి ఆసుపత్రిలో నర్సుగా ఉద్యోగం చెయ్యాలని ఆమె ఆశపడుతోంది. ప్రతిరోజు కాలేజ్ కు వెలుతున్న అమ్మాయి బాగా చదువుకుంది. ఇటీవల పరీక్షల ఫలితాలు వచ్చాయి. తాను అనుకున్న మార్కులు సంపాధించలేదని నర్సింగ్ కాలేజ్ అమ్మాయి ఆమె స్నేహితుల దగ్గర విచారం వ్యక్తం చేసింది. ఎంతోబాగా చదివి పరీక్షలు రాసినా తనకు గుర్తింపురాలేది ఆవేదనతో ఆ అమ్మాయి కుమిలిపోయి ఎవ్వరూ ఊహించని నిర్ణయం తీసుకుంది.

 నర్సింగ్ కాలేజ్ అమ్మాయి

నర్సింగ్ కాలేజ్ అమ్మాయి

కర్ణాటకలోని విజయపుర జిల్లాలోని చడచెణ పట్టణంలోని వీవర్స్ కాలనీలో కీర్తనా (21) అనే యువతి నివాసం ఉంటున్నది. విజయపురలోని బీఎల్ ఇ నర్సింగ్ కాలేజ్ లో కీర్తనా చేరింది. నర్సింగ్ రెండో సంవత్సరం చదువుతుంది. నర్సింగ్ చేస్తున్న కీర్తనా చక్కగా చదువుకుంటున్నది,

 పరీక్షలు రాసిన కీర్తనా

పరీక్షలు రాసిన కీర్తనా

తాను బాగా చదవి మంచి మార్కులు తెచ్చుకోవాలని కీర్తనా అనుకుంది. ప్రతిరోజు కాలేజ్ కు వెలుతున్న కీర్తనా బాగా చదువుకుంటోంది. ఇటీవల నర్సింగ్ కాలేజ్ లో పరీక్షల ఫలితాలు వచ్చాయి. తాను అనుకున్న మార్కులు సంపాధించలేదని నర్సింగ్ కాలేజ్ అమ్మాయి కీర్తనా ఆమె స్నేహితుల దగ్గర విచారం వ్యక్తం చేసింది.

 ఉరి వేసుకుని ఆత్మహత్య

ఉరి వేసుకుని ఆత్మహత్య

ఎంతోబాగా చదివి పరీక్షలు రాసినా తనకు గుర్తింపురాలేది కీర్తనా ఆవేదనతో కుమిలిపోయింది. కుటుంబ సభ్యులు అందరూ బయటకు వెళ్లిన తరువాత ఇంట్లో ఒంటరిగా ఉన్న కీర్తనా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు కీర్తనా ఆత్మహత్య చేసుకున్న విషయం వెలుగు చూసింది. పరీక్షల్లో అనుకున్న మార్కులు సాధించలేదని నర్సింగ్ కాలేజ్ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడంతో ఆ ప్రాంతంలోని ప్రజలు హడలిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+