హైజాక్ సుఖాంతం: నౌకతోపాటు 22మంది భారత నావికులను వదిలేసిన పైరేట్స్
న్యూఢిల్లీ/ముంబై: పశ్చిమ ఆఫ్రికా ప్రాంతంలోని సముద్రంలో గత వారం హైజాక్‌కు గురైన ఆయిల్ ట్యాంకర్‌తో భారత నౌకను హైజాకర్లు విడుదల చేశారు. ఈ నౌకలో ఉన్న 22మంది భారతీయ సిబ్బంది(నావికులు) క్షేమంగా ఉన్నారు.
We are delighted to report that the MT Marine Express, which was hijacked by pirates on Feb 1, is now back under the command of the captain & crew since ~04:00 SG time today. All crew members are reported to be safe & well & the cargo intact. We thank you all for your well wishes
— Anglo-Eastern (@angloeasterngrp) February 6, 2018
భారతీయ సిబ్బందిని విధుల్లో నియమించిన హాంగ్‌కాంగ్‌కు చెందిన ఓ కంపెనీ పైరేట్స్ ఆ నౌకను విడుదల చేశారని వెల్లడించింది. పెద్ద మొత్తంలో నగదు చెల్లించిన తర్వాతే నావికులను, ఆయిల్ ట్యాంకర్‌ను విడుదల చేసినట్లు తెలిసింది.

ప్రస్తుతం ఓడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం కొనసాగిస్తున్నట్లు సమాచారం. రూ.52కోట్ల విలువైన గ్యాసోలిన్ ను రవాణా చేస్తుండగా ఈ హైజాక్ జరిగింది.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications