మోడీ పర్యటన: కాశ్మీర్ లో రెడ్ అలర్ట్
శ్రీనగర్: భారత ప్రధాని నరేంద్ర మోడీ జమ్మూ కాశ్మీర్ లో పర్యటిస్తున్న సందర్బంగా అక్కడ రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఎలాంటి నిరసన కార్యక్రమాలు జరకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
ముందు జాగ్రత్త చర్యగా సైన్యం రంగంలోకి దిగింది. ముఖ్యంగా తిరుగుబాటుదారులు ఎక్కువుగా ఉన్న ప్రాంతాలలో గట్టి నిఘా వేశారు. మఫ్టీలో ఉన్న పోలీసులు ప్రజలలో కలిసిపోయారు. ఎవ్వరూ నల్ల జెండాలు ప్రదర్శించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

షేర్ ఈ కాశ్మీర్ క్రికెట్ స్టేడియంలో ప్రధాని నరేంద్ర మోడీ సభ ఏర్పాటు చేశారు. అక్కడ మోడీ ప్రసంగించనున్నారు. తిరుగుబాటుదారులు స్టేడియంలోకి ప్రవేశించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పలు చోట్ల సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
జమ్మూ కాశ్మీర్ లోని అనేక ప్రాంతాలలో ఆంక్షలు విధించారు. ముందు జాగ్రత్త చర్యగా వందలమందిని అదుపులోకి తీసుకున్నారు. స్టేడియం పరిసర ప్రాంతాలలోని ఎత్తయిన భవనాల మీద షార్ప్ షూటర్స్ ను పెట్టారు. విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు మూసివేశారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications