రాజస్థాన్‌లో హస్తం జోరు.. ఎన్ని స్థానాల్లో అధిక్యమంటే..
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్‌కు లోబడే ఉన్నట్టు కనిపిస్తున్నది. తొలి రౌండ్ నుంచే అధికార బీజేపీపై కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తున్నది. తాజా ట్రెండ్స్ ప్రకారం కాంగ్రెస్ అధిక్యంలో ఉన్నట్టు కనిపిస్తున్నది.
రాజస్థాన్‌లో మొత్తం 200 స్థానాలకు ఎన్నికలు జరుగాయి. ఇప్పటి వరకు 20 స్థానాలకు సంబంధించిన ట్రెండ్స్ బయటకు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అధిక్యంలో కొనసాగుతుండగా, బీజేపీ వెనుకంజలో ఉంది.

కాంగ్రెస్ పార్టీ 85 స్థానాల్లో అధిక్యంలో ఉండగా, బీజేపీ 70 స్థానాల్లో అధిక్యంలో ఉంది. మరో గంట దాటితే తప్ప స్పష్టమైన అధిక్యం, ట్రెండ్స్ వెల్లడయ్యే అవకాశం లేదు.












Click it and Unblock the Notifications