రెడీ ఫర్ ధర్డ్ ఫేజ్
ఏప్రిల్ 23న జరగనున్న మూడవ దశ ఎన్నికలకు ఈసి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు కోసం ఎప్రిల్ నాలుగు వరకు అభ్యర్థుల నుండి నామినేషన్లు స్వీకరించనున్నారు. కాగా 5 న నామినేషన్ల పరిశీలన ,8 న నామినేషన్ల ఉపసంహరణ కు అవకాశం ఉంది. కాగా మూడవ దశలో మొత్తం 14 రాష్ట్రాల్లో 115 నియోజకవర్గాల్లో ఏప్రిల్ 23 న పోలింగ్ జరగనుంది. కాగా ఈ దశలో గుజరాత్, కేరళ, మహరాష్ట్ర, యూపి, చత్తీస్‌గఢ్, ఒడిశా, బీహార్, పశ్చిమబెంగాల్, , అసోం, గోవా , జమ్ము కాశ్మీర్ తోపాటు డామన్ డయ్యూ, దాద్రానగర్ హవేలీలో ఎన్నికలు జరుగనున్నాయి .కాగా వీటితో పాటు ఒడిశాలో అసెంబ్లీకి కూడ ఎన్నికలు జరగనున్నాయి.













Click it and Unblock the Notifications