Sadist: వయసుకు వచ్చిన అమ్మాయిలను రూమ్ లో వరుసగా నిలబెట్టి, కరోనా కంటే ప్రిన్సిపాల్ డేంజర్ !
భోపాల్/ చెన్నై: కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో ఇంతకాలం మూతపడిన విద్యాసంస్థలు ఇప్పుడు ఒక్కొక్కటే తెరుచుకుంటున్నాయి. ఇంతకాలం ఆన్ లైన్ క్లాసులతో ముఖం వాచిపోయిన విద్యార్థులు కొందరు ఉత్సాహంగా స్కూల్ కు, కాలేజ్ లకు వెలుతున్నారు. ఒ పక్క కరోనా వైరస్ మహమ్మారి భయంతోనే పిల్లలను స్కూల్స్ కు పంపిస్తున్న తల్లిదండ్రులు వారు క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని దేవుడిని వేడుకుంటున్నారు. ఇలాంటి సమయంలో స్కూల్ కు వస్తున్న అమ్మాయిలు స్కూల్ యూనీఫామ్ వేసుకోవడం లేదని స్కూల్ టీచర్లు మండిపడుతున్నారు. ఇక్కడ ఓ శాడిస్టు స్కూల్ ప్రిన్సిపాల్ స్కూల్ అమ్మాయిల పట్ల నీఛంగా ప్రవర్తించాడు. వయసుకు వచ్చిన అమ్మాయిలు స్కూల్ యూనీఫామ్ వేసుకోలేదని అందరి ముందు వారిని అసభ్యంగా దూషించడం మొదలు పెట్టాడు. స్కూల్ యూనీఫామ్ వేసుకుని అమ్మాయిలను రూమ్ లో వరుసగా నిలబెడుతున్న ప్రిన్సిపాల్ వారి బట్టలు విప్పాలని చిత్రహింసలకు గురి చేశాడు. వయసుకు వచ్చిన స్కూల్ అమ్మాయిల బట్టలు విప్పమని చెప్పడమే కాకుండా వారి అందచందాల గురించి అసభ్యంగా వర్ణిస్తున్న శాడిస్టు ప్రిన్సిపాల్ అరాచకాలు ఎక్కువ అయ్యాయి. స్కూల్ ప్రిన్సిపాల్ రోజురోజుకు రెచ్చిపోవడంతో విద్యార్థుల కుటుంబ సభ్యులు స్కూల్ ముందు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు శాడిస్టు ప్రిన్సిపాల్ మీద ఫోక్స్ చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చెయ్యడం కలకలం రేపింది.

కరోనా వైరస్ భయంతో !
కరోనా వైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ దెబ్బతో ఇంతకాలం మూతపడిన విద్యాసంస్థలు ఇప్పుడు ఒక్కొక్కటే తెరుచుకుంటున్నాయి. ఇంతకాలం ఆన్ లైన్ క్లాసులతో ముఖం వాచిపోయిన విద్యార్థులు కొందరు ఉత్సాహంగా స్కూల్ కు, కాలేజ్ లకు వెలుతున్నారు. ఒ పక్క కరోనా వైరస్ మహమ్మారి భయంతోనే పిల్లలను స్కూల్స్ కు పంపిస్తున్న తల్లిదండ్రులు వారు క్షేమంగా ఇంటికి రావాలని దేవుడిని వేడుకుంటున్నారు.

ప్రారంభం అయిన ప్రభుత్వ స్కూల్స్
దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే ప్రభుత్వ స్కూల్స్, కాలేజ్ లకు విద్యార్థులు వెలుతున్నారు. మద్యప్రదేశ్ లో కూడా ప్రభుత్వ పాఠశాలలు రెండు వారాల క్రితం ప్రారంభం అయ్యాయి. మద్య ప్రదేశ్ లోని రాజ్ గడ్ జిల్లాలోని ప్రభుత్వ హైయ్యర్ సెకండరీ స్కూల్ లో రాధేశ్యామ్ మాళవి (50) అనే వ్యక్తి ప్రిన్సిపాల్ గా ఉద్యోగం చేస్తున్నాడు.

యూనీఫామ్ లేదని ప్రిన్సిపాల్ ఫైర్
కరోనా వైరస్ దెబ్బతోనే భయం బయంగా స్కూల్ కు వస్తున్న అమ్మాయిలు స్కూల్ యూనీఫామ్ వేసుకోవడం లేదని స్కూల్ టీచర్లు మండిపడుతున్నారు. రాజ్ గడ్ లోని ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్న శాడిస్టు స్కూల్ ప్రిన్సిపాల్ రాదేశ్యామ్ స్కూల్ అమ్మాయిల పట్ల నీఛంగా ప్రవర్తించాడు. వయసుకు వచ్చిన అమ్మాయిలు స్కూల్ యూనీఫామ్ వేసుకోలేదని అందరి ముందు ప్రిన్సిపాల్ రాధేశ్యామ్ వారిని అసభ్యంగా దూషించడం మొదలు పెట్టాడు.

వయసుకు వచ్చిన అమ్మాయిలు
వయసుకు వచ్చిన అమ్మాయిలు స్కూల్ యూనీఫామ్ వేసుకోలేదని ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ రాధేశ్యామ్ వారిని అందరి ముందు అసభ్యంగా దూషించడం మొదలు పెట్టాడు. స్కూల్ యూనీఫామ్ వేసుకుని అమ్మాయిలను రూమ్ లో వరుసగా నిలబెడుతున్న ప్రిన్సిపాల్ రాధేశ్యామ్ వారి బట్టలు విప్పాలని చిత్రహింసలకు గురి చేశాడు.

అందాలు వర్ణిస్తున్న శాడిస్టు ప్రిన్సిపాల్
వయసుకు వచ్చిన స్కూల్ అమ్మాయిల బట్టలు విప్పమని చెప్పడమే కాకుండా ప్రిన్సిపాల్ రాధేశ్యామ్ వారి అందచందాల గురించి అసభ్యంగా వర్ణిస్తున్నాడు. శాడిస్టు ప్రిన్సిపాల్ రాధేశ్యామ్ అరాచకాలు ఎక్కువ కావడంతో అమ్మాయిలు వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మేము స్కూల్ కు వెళ్లమని చాలా మంది అమ్మాయిలు ఇంట్లో ఎదురు తిరిగారు. స్కూల్ ప్రిన్సిపాల్ రాధేశ్యామ్ రోజురోజుకు రెచ్చిపోవడంతో విద్యార్థుల కుటుంబ సభ్యులు స్కూల్ ముందు ఆందోళనకు దిగారు.

సైకో ప్రిన్సిపాల్ మీద ఫోక్సో చట్టం కేసు
విద్యార్థుల కుటుంబ సభ్యులు స్కూల్ ముందు ధర్నా చేస్తున్నారని విషయం తెలుసుకున్న పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. తాను అమ్మాయిలను వేధింపులకు గురి చెయ్యలేదని శాడిస్టు ప్రిన్సిపాల్ రాధేశ్యామ్ ఎదురు తిరిగాడు. అయితే ముగ్గురు అమ్మాయిలు మాత్రం ధైర్యంగా ప్రిన్సిపాల్ రాధేశ్యామ్ అరాచకాల గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. శాడిస్టు ప్రిన్సిపాల్ రాధేశ్యామ్ మీద ఫోక్స్ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చెయ్యడం మధ్యప్రదేశ్ లో కలకలం రేపింది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications