జర్నలిస్టు షుజాత్‌ను చంపింది కాశ్మీర్ పాకిస్తాన్ వ్యక్తులు: పోలీసులు
సీనియర్ జర్నలిస్ట్ రైజింగ్ కాశ్మీర్ ఎడిటర్ ఇన్ ఛీఫ్ షుజాత్ బుఖారిని హత్య చేసింది కాశ్మీర్, పాకిస్తాన్‌లకు చెందిన వ్యక్తులని కాశ్మీర్ పోలీసులు తెలిపారు. ప్రస్తుతం కేసుకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యిందని... నిందితులందరిని గుర్తించామని సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకున్న వ్యక్తి పాకిస్తాన్‌కు చెందిన నవీద్ జట్‌గా గుర్తించినట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
బుఖారీ కారులో తన నివాసానికి వెళుతుండగా ముగ్గురు వ్యక్తులు బైకుపై వచ్చి కాల్పులు జరిపారు. బుఖారీ సెక్యూరిటీ గార్డులను కూడా దుండగులు హత్య చేశారు. శ్రీనగర్ డీఐజీ నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పడి కేసును దర్యాప్తు చేసింది. అయితే ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారికి బుఖారి హత్యతో సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఘటనా స్థలం నుంచి, సీసీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు కేసును చేధించారు.

మూడు దశాబ్దాలుగా కాశ్మీర్ గొంతును వినిపిస్తున్న ఏకైక జర్నలిస్టు షుజాత్. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు షుజాత్ బుఖారీని తామే హత్య చేసినట్లు ఎలాంటి ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయకపోవడం విశేషం.
-
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
కిల్లర్ మిల్లర్.. గాయాన్ని సైతం లెక్కచేయని మొండిధైర్యం -
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
ఏపీలో ఈ నియోజకవర్గాలు ఇక మహిళలకే, సీనియర్లు.. మంత్రుల స్థానాలు ఔట్..!! -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!!












Click it and Unblock the Notifications