సోహ్రబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసు: సీబీఐ ప్రత్యేక కోర్టులో తుది వాదనలు ప్రారంభం
న్యూఢిల్లీ: సోహ్రబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసులో సీబీఐ న్యాయస్థానంలో సోమవారం (డిసెంబర్ 2) వాదనలు తుది వాదనలు ప్రారంభమయ్యాయి. ఈ కేసులో తీర్పు డిసెంబర్ నెలాఖరులోగా వస్తుందని భావిస్తున్నారు.
తీవ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో మహారాష్ట్రకు చెందిన సోహ్రబుద్దీన్‌ను ఎన్‌కౌంటర్ చేసిన కేసులో ప్రధాన నిందితులుగా పలువురు అధికారులు ఉన్నారు.

వాంటెండ్ క్రిమినల్ సోహ్రబుద్దీన్ షేక్, అతని భార్య కౌసర్‌బీ, వారి అనుచరులు తులసిరామ్ ప్రజాపతిలు గుజరాత్‌లో ఎన్‌కౌంటర్‌కు గురయ్యారు. ఈ సంఘటన 2005-2006 సంవత్సరాలలో జరిగింది.
2005లో సోహ్రబుద్దీన్, అతని భార్య కౌసర్ బీ హైదరాబాద్ నుంచి సంగ్లీకి వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. వారిని గుజరాత్, రాజస్థాన్ పోలీసులు అడ్డగించి, వారిని ఎత్తుకెళ్లారని, గాంధీనగర్ పరిసరాల్లో ఎన్‌కౌంటర్ చేశారని చెబుతారు. ఈ హత్యకు తులసీరామ్ ప్రజాప్రతి సాక్షి. అతనిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఆ తర్వాత 2006 డిసెంబర్‌లో అతను కూడా మరో ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు.
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications