80 పైలట్లను ఇంటికి పంపిన స్పైస్ జెట్: కారణమిదే...?
ఖర్చులను తగ్గించుకునేందుకు విమానయాన సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. అందులో ముందు వరసలో స్పైస్ జెట్ నిలుస్తోంది. మంగళవారం రోజు 80 మంది పైలట్లను 3 నెలల సెలవుపై పంపించింది. ఈ సమయానికి వారికి జీతం ఇవ్వదు.. ఇదే విషయాన్ని ఒక ప్రకటనలో తెలియజేసింది.

ఇదీ తాత్కాలికంగా చేపట్టిన చర్య అని తెలిపింది. మాన్రుట్ పరంగా ఉన్న సమస్యల వల్ల తప్పడం లేదని అంటోంది. అయితే కరోనా సమయంలో కూడా ఇలాంటి పరిస్థితి లేదన్నారు. ఈ సమయంలో ఉద్యోగాలు కోల్పోతామని తెలుస్తోంది. అయినప్పటికీ కొందరు బద్దకంగా ఉంటున్నారని.. వారిని గురించి సెలవులో ఉంటానని తెలిపారు.
2019 నుంచి 2020 మధ్య 737 బోయింగ్ మ్యాక్స్ విమానం సాంకేతిక లోపం వల్ల రెండుసార్ల ప్రమాదానికి గురయ్యింది. దీంతో అదీ ఆర్థికంగా కుంగదీసింది. ఇలా కారణాలు చెప్పి.. ఉద్యోగులకు ఎసరు పెట్టింది. తొలుత టెంపరరీ అంటున్నారు కానీ.. వారిని విధుల్లోకి తీసుకోవడం కష్టమే.. ఎందుకంటే సంస్థ ఆ మేరకు అప్పుల్లో కూరుకుపోయింది.












Click it and Unblock the Notifications