మొగుడితో కాపురం చెయ్యకుండా ఇలా చేస్తే పిల్లలు పుడుతారా ?, ఆంటీ పాడుపనితో !
అమ్మాయిని చంపి ఆమె అవయవాలను తిన్న నేరస్థులకు కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ క్రూరమైన చర్యకు ఓ దంపతులు పాల్పడ్డారని నేరం నిరూపించబడింది. మరో వ్యక్తికి, అతని స్నేహితుడికి జీవిత ఖైదు శిక్షపడింది. బాలిక మీద ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడి చేసిన తరువాత ఆమెను చిత్రహింసలకు గురిచేసి చంపేసి తరువాత ఆమె శరీరంలోని అవయవాలను తినేశారని వెలుగు చూసింది.
ఈ సంఘటన 2020 నవంబర్ 14వ తేదీన ఉత్తర ప్రదేశ్‌లోని కాన్‌పూర్‌లో జరిగింది. పరాశురామ్, సునైనా దంపతులతో పాటు వారి మేనల్లుడు అకుల్, అతని సహచరుడు వీరన్ ఈ చర్యలో పాల్గొన్నట్లు నేరం రుజువు అయ్యింది. వరుసగా మూడు సంవత్సరాలు నిరవదికంగా జరిగిన విచారణ తరువాత జిల్లా న్యాయమూర్తి (పోక్సో చట్టం) నేరస్థులకు జీవిత ఖైదు శిక్ష విధించారని పోలీసు అధికారులు తెలిపారు.

శిక్షతో పాటు కోర్టు నిందితులు అంకుల్, వీరేన్ కు రూ. 45,000, అపరాదరుసుం విధించారని, సునైనా, పరుశురామ్ కు రూ. 20, 000 వేలు జరిమానా విధించారని పోలీసు అధికారులు తెలిపారు ఘతంపూరా గ్రామంలో నివసిస్తున్న కుమార్ త్రిపాఠి అనే వ్యక్తి ఏడు సంవత్సరాల కుమార్తె 2020లో ఆమె ఇంటి వెలుపల ఆడుతున్న సమయంలో మాయం అయ్యింది. బాలిక కనపడకపోవడంతో మిస్సింగ్ కేసు నమోదు అయ్యింది.
మరుసటి రోజు బాలిక శరీరం భాగాలు గ్రామం బయట యార్డ్ లో కనుగొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు పరుశురామ్, సునైనాను అదుపులోకి తీసుకున్నారు. దంపతులు ఇచ్చిన సమాచారం మేరకు అంకుర్, వీరేన్ లను పోలీసులు అరెస్టు చేశారు. పరుశురామ్, సునైనా దంపతులకు వివాహం జరిగి 19 సంవత్సరాలు అయినా పిల్లలు పుట్టలేదని, ఓ అమ్మాయి కాలేయం, ఆమె శరీరంలోని కొన్ని మాటలతో చెప్పలేని భాగాలు తింటే పిల్లలు పుడుతారని ఎవరో చెబితో నిందితులు నమ్మేశారని పోలీసులు తెలిపారు.

తరువాత అంకుర్, వీరేన్ సహాయంతో 7 ఏళ్ల అమ్మాయిని కిడ్నాప్ చేసి ఆమెను లైంగిక వేధింపులకు గురిచేసినట్లు నివేదికలో వెలుగు చూసింది. తరువాత అమ్మాయిని హత్య చేసిఆమె కాలేయంతో పాటు ఆమె శరీంలోని కొన్ని భాగాలను పరుశురామ్, సునైనా దంపతులు తిన్నారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. కేసు దర్యాప్తు తరువాత ఘాటంపూరా పోలీసులు 37 రోజుల్లో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. కోర్టు నిందితులకు శిక్షను ప్రకటించిందని అదనపు జిల్లా ప్రభుత్వ న్యాయవాది ప్రదీప్ పాండే తెలిపారు.












Click it and Unblock the Notifications