వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంచలనమే: ఉచిత ఇంటర్నెట్ దిశగా ట్రాయ్ అడుగులు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశమంతటా ఇంటర్నెట్ ఉచితంగా అందించేందుకు ప్రయత్నాలు సాగుతున్నట్లు సమాచారం. తాజాగా, టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) విడుదల చేసిన పత్రాల్లో ఈ విషయంపై ఆలోచిస్తున్నట్లు తెలిపింది.

ఇది కార్యరూపంలోకి వస్తే మరికొద్ది రోజుల్లోనే అందరికీ ఉచిత ఇంటర్నెట్ సదుపాయం కలిగే అవకాశం ఉంది. కాగా, గతంలో కొన్ని వెబ్ సైట్లను మాత్రమే ఉచితంగా అందించే విధంగా(ఫ్రీ బేసిక్స్) పద్ధతికి నో చెప్పిన ట్రాయ్.. తాజాగా ఇచ్చిన స్టేట్ మెంట్ లో ఇంటర్నెట్ ను ఉచితంగా ఇచ్చే అంశంపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది.

Trai looks for ways to provide free internet

ఈ నేపథ్యంలో ట్రాయ్‌ను సంప్రదించిన కొన్ని కంపెనీలు వెబ్ సైట్ల నిర్వహణ సమస్యలను దృష్టికి తీసుకెళ్లారు. వీటిపై స్పందించిన ట్రాయ్ 'అండర్ కనెక్టెడ్' 'అన్ కనెక్ట్ డ్' ల కింద విభజించింది.

వారికి ఏ రకమైన మోడల్‌ను తీసుకోవాలో సూచనలను జూన్ 16లోగా ఈ-మెయిల్ చేయాలని తెలిపింది. ట్రాయ్ తాజాగా తీసుకున్న నిర్ణయంపై ఇంటర్నెట్ నిపుణులు, వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

English summary
The Telecom Regulatory Authority of India still has some questions on free data services.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X