ఇద్దరు అబ్బాయిలకు వివాహం, కారణమిదే!
మాండ్యా: అమ్మాయిలు వివాహం చేసుకొన్న ఘటనలు చూశాం. విన్నాం. కాని, ఇద్దరు అబ్బాయిలకు గ్రామస్థులు దగ్గరుండి వివాహం చేసిన ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకొంది. అయితే ఇద్దరు అబ్బాయిల్లో ఓ అబ్బాయిని అమ్మాయిని తయారు చేసి మరీ వివాహం జరిపించారు.
కర్ణాటక రాష్ట్రంలోని సాగర్, మహిత్ అనే ఇద్దరు అబ్బాయిలకు వివాహం చేశారు గ్రామస్థులు. ఇద్దరూ అబ్బాయిలకు గ్రామస్తులే దగ్గరుండి మరీ ఈ వివాహాన్ని చేశారు.
ఈ ఏడాది సమృద్దిగా వర్షాలు కురవాలని కోరుతూ ఈ వివాహన్ని చేశారు.మాండ్యా జిల్లాలోని కేఆర్ పేట తాలుకా సంతేబాచేహళ్ళి గ్రామంలో ఈ ఘటన శనివారం నాడు చోటుచేసుకొంది.

సాగర్ ను వరుడిగా, మహిత్ ను వధువుగా అలంకరించి గ్రామస్థులు సంప్రదాయరీతిలో ఘనంగా జరిపించారు. అయితే ఈ ఏడాదివర్షాలు కురవాలని కోరుతూ ఇద్దరు అబ్బాయిలకు గ్రామస్థులు వివాహం జరిపించారు.
అయితే మగ పిల్లలకు పెళ్ళితంతు నిర్వహించడం ఆనవాయితీగా నిర్వహించడం సంప్రదాయంగా వస్తోందని గ్రామపెద్దలు తెలిపారు.
-
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్












Click it and Unblock the Notifications