వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

VIRAL:బస్సు డోర్ తీసేందుకు గజరాజు యత్నం, తృటిలో మిస్, ప్యాసెంజర్స్ ఫియర్

|
Google Oneindia TeluguNews

అటవీ విస్తీర్ణం తగ్గడం, ఆహారం దొరకకపోవడంతో పవు, పక్ష్యాదులు రోడ్లమీదకి రావాల్సి వస్తోంది. అవును ఇటీవల వరసగా గజరాజులు రోడ్డు మీదకి వచ్చిన ఘటన మనం చూశాం. ఇప్పుడు మరొసారి ఏనుగు వచ్చేసింది. అవును.. అయితే ఓ బస్సును లిప్ట్ అడగడం విశేషం. తన తొండంతో డోర్ తీసే ప్రయత్నం చేసింది. ఆ వీడియో వైరల్ వుతుంది. మీరు కూడా చూడండి.

14 సెకన్ల వీడియో..

14 సెకన్ల వీడియో..


వీడియోను ఐపీఎస్ ఆఫీసర్ దిపాంశు కాబ్రా షేర్ చేశారు. 14 సెకన్ల వీడియోలో ఆ ఏనుగు బసు వద్దకు వెళ్లడం కనిపిస్తోంది. అదీ ఓ ప్యాసెంజర్ మాదిరిగా వెళుతుంది. డ్రైవర్ అలర్ట్‌గానే ఉన్నారు. కానీ అదీ మెల్లిగా డోర్ వద్దకు వచ్చింది. తొండం పెట్టింది. అందులో ఉన్న వారి పై ప్రాణాలు పైనే పోయాయి. అదీ లోనికి వెళ్లడానికి ట్రై చేసింది. ఇంకేముంది.. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించాడు. బస్సు వేగం పెంచేశాడు. దీంతో వారంతా సేఫ్ అయ్యారు.

 138కే వ్యూస్

138కే వ్యూస్


వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతుంది. ఇప్పటికే ఆ వీడియోను 138కే చాలా సార్లు చూశారు. నెటిజన్ల కామెంట్లతో కామెంట్ సెక్షన్ నిండిపోయింది. సో స్వీట్.. అలాగే భయం కలిగిస్తోందని ఓ యూజర్ రాశాడు. అదీ రైడ్ కోసం ట్రై చేస్తోందని మరొకరు రాశారు. మరొకరు దివాళి పండగ సందర్భంగా అందరికీ సెలవు అని.. అందుకే అదీ కూడా వచ్చేందుకు రైడ్ చేస్తోందని రాశారు.

 బెదిరిపోయిన ప్యాసెంజర్స్

బెదిరిపోయిన ప్యాసెంజర్స్


ఆ బస్సులో ఉన్న వారి ఫీలింగ్స్ మాత్రం చెప్పలేం. వారు భయపడి పోయారు. బస్సును పోనివ్వడం వల్ల బతికిపోయారు. హమ్మయ్యా అనుకుని.. కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే తొండం పెట్టి వెళ్లేందుకు ట్రై చేసింది. బస్సు వెంటనే బయల్దేరడతో వెళ్లలేకపోయింది. లేదంటే సిచుయేసన్ మరొలా ఉండేది.

English summary
elephant can be seen walking towards bus. driver slowed down the vehicle to let the elephant cross, but it had other plans. jumbo stuck its trunk inside the bus as if it was trying to board it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X