లవ్: ఫ్రెండ్ తో కలిసి గెస్ట్ హౌస్ లో ప్రియురాలి మీద గ్యాంగ్ రేప్, హత్య, బ్యాగ్ లో మృతదేహాం !
ప్రేమ ముసుగులో యువతిని నమ్మించి కర్ణాటక తీసుకు వచ్చిన కిరాతకుడు స్నేహితుడితో కలిసి ఆమె మీద గ్యాంగ్ రేప్ చేసి దారుణంగా హత్య చేసిన ఘటన కర్ణాటకలోని బెళగావి నగరంలో జరిగింది.
బెంగళూరు: ప్రేమ ముసుగులో యువతిని నమ్మించి కర్ణాటక తీసుకు వచ్చిన కిరాతకుడు స్నేహితుడితో కలిసి ఆమె మీద గ్యాంగ్ రేప్ చేసి దారుణంగా హత్య చేసిన ఘటన కర్ణాటకలోని బెళగావి నగరంలో జరిగింది. ముంబైకి చెందిన ప్రీతి (22) అనే యువతి హత్యకు గురైయ్యిందని పోలీసులు చెప్పారు.
మహారాష్ట్రలోని నాగ్ పూర్ కు చెందిన ప్రీతి గత రెండు సంవత్సరాల నుంచి ముంబైలోని ఓ కాల్ సెంటర్ లో ఉద్యోగం చేస్తున్నది. ముంబైకి చెందిన యువకుడిని ప్రీతి ప్రేమించింది. ప్రీతిని నమ్మించిన ఆమె ప్రియుడు విహారయాత్రకు అంటూ కర్ణాటకలోని రత్నగిరి ప్రాంతానికి తీసుకు వచ్చాడు.

రత్నగిరిలోని ఓ గెస్ట్ హౌస్ లో వీరు బసచేశారు. మంగళవారం స్నేహితుడితో కలిసి ప్రియురాలు ప్రీతి మీద గ్యాంగ్ రేప్ చేశారు. గ్యాంగ్ రేప్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ప్రీతి బెదిరించడంతో కత్తులతో పొడిచి ఆమెను దారుణంగా హత్య చేశారు.
ప్రీతి మృతదేహాన్ని పెద్ద బ్యాగ్ లో పెట్టి ట్యాక్సీలో బయలుదేరి బెళగావిలోని రాణి చెన్నమ్మ విశ్వవిద్యాలయం సమీపంలోని బ్రిడ్జి కింద ఉన్న ఓ బావిలో విసిరివేశారు. తిరిగి వెలుతున్న సమయంలో ట్యాక్సీ డ్రైవర్ బ్యాగ్ ఎక్కడా అని ప్రశ్నించాడు.
మద్యం తాగిన మైకంలో ఉన్న నిందితులు ట్యాక్సీ డ్రైవర్ ఏమి చేసుకుంటాడులే అనే ధైర్యంతో ప్రీతిని హత్య చేసి బ్యాగ్ లో పెట్టి విసిరివేశామని చెప్పేశారు. ట్యాక్సీ డ్రైవర్ భయంతో బెళగావిలోని కాకతి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రీతిని హత్య చేసి మహారాష్ట్ర సరిహద్దు సమీపంలో పారిపోతున్న నిందితులను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
-
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
చరిత్ర సృష్టించిన భారత ఆయిల్ ట్యాంకర్ 'జగ్ విక్రమ్'.. 20 వేల టన్నుల LPGతో హార్మూజ్ ను దాటి..











Click it and Unblock the Notifications